Ashes series 2025: ఇంగ్లాండ్‌ను 5-0తో ఆస్ట్రేలియా వైట్‌వాష్ చేస్తుంది..
- ఈ ఏడాది చివరలో ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్..
- ఇంగ్లాండ్‌ను 5-0తో ఓడించి ఆస్ట్రేలియా వైట్‌వాష్ చేస్తుందని మెక్‌గ్రాత్ జోస్యం..
- ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తుంది.. ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవరు: మెక్‌గ్రాత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashes series 2025: త్వరలోనే ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరగనుంది. అయితే, ఈ సిరీస్ కు ముందు ఆసీస్ లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ మరోసారి తనదైన ట్రేడ్‌మార్క్ జోస్యం చెప్పుకొచ్చారు. రాబోయే 2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 5-0 తేడాతో వైట్‌వాష్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక, స్వదేశీ పరిస్థితులు, స్థిరమైన జట్టు కూర్పుతో మా జట్టు బలంగా ఉందన్నారు. నాకు అంచనాలు వేయడం అరుదే కానీ ఈసారి 5-0తోనే సిరీస్ దక్కించుకుంటామని పేర్కొన్నారు. ఇక, ఆసీస్ బౌలింగ్ తమ విజయానికి కీలకంగా మారుతుందన్నారు. పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లియాన్ లాంటి బలమైన బౌలింగ్ లైనప్ గుర్తించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, స్వదేశీ పిచ్‌లపై వీరు ఆడితే ప్రత్యర్థికి గెలవడం చాలా కష్టమే.. ఇంగ్లాండ్ గత రికార్డును దృష్టిలో ఉంచుకుంటే, ఒక్క టెస్టు కూడా గెలవలేరు అని గ్లెన్ మెక్‌గ్రాత్ ఎద్దేవా చేశారు.
Read Also: Musalamma: శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి 30 లక్షల రూపాయలతో కరెన్సీ అలంకరణ..!
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
అయితే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భాగంగా ఇంగ్లాండ్ తో నవంబర్ 21వ తేదీన ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా హోం టూర్ కి రెడీ అవుతుంది. ఈ క్రమంలో బేన్ స్టోక్స్ సేన మాత్రం తమ పేలవంగా కనిపిస్తుంది. 2010-11 సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాలో ఒక్క టెస్టు కూడా ఇంగ్లాండ్ గెలవలేదు.. అప్పట్లో ఆండ్రూ స్ట్రాస్ నాయకత్వంలో 3-1 తేడాతో ఘన విజయం సాధించారు. ఇక, ఆ తరువాత రెండు వైట్‌వాష్‌లు (2006-07, 2013-14), 2017-18లో 4-0 తేడాతో ఆస్త్రేలియా చేతిలో ఇంగ్లీష్ జట్టు ఓడిపోయింది. కాగా, 2023 యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ తమ స్వదేశంలో 2-2తో డ్రాగా ముగించింది.
Read Also: Trump Tariffs Effect: భయపడ్డ అమెజాన్, వాల్‌మార్ట్.. భారత్ స్టాక్ నిలిపివేత!
ఇక, 2015 నుంచి యాషెస్ ట్రోఫీని ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు సాధించలేకపోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బౌన్స్‌తో కూడిన పిచ్‌లను స్టోక్స్ సేన దృష్టి పెట్టుకుని తమ వ్యూహాలను మార్చుకుంటుంది. ఈసారి ఆతిథ్య జట్టును ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది. ఇక, మెక్‌గ్రాత్ చేసిన వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరిత పోటీ కొనసాగబోతుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!