MLC Bommi Israel: డిప్యూటీ సీఎం మరో 15 ఏళ్లు చంద్రబాబు వద్దే పని చేస్తారు.. మండిపడిన జనసేన!
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..
- చంద్రబాబు వద్దే పవన్ మరో 15 ఏళ్లు పని చేస్తానంటున్నారు..
- ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ వ్యాఖ్యలకు జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Bommi Israel: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు చంద్రబాబు దగ్గరే పని చేస్తానంటున్నారు.. ఆయన తన పార్టీని విలీనం చేస్తారని కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేరుగా ఫోన్ చేసి ఇంకెప్పుడు నోరు జారొద్దంటూ హెచ్చరించారు. ఫోన్ కాల్ అనంతరం జనసేన ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ కౌంటర్ ఇస్తూ.. పార్టీని స్థాపించినందుకు పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని తాను సూచన మాత్రమే చేశానని వెల్లడించారు
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ఇక, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అనేక మంది అగ్ర నాయకులు విమర్శలు చేస్తున్నారని వారందరినీ తిట్టే ధైర్యం మీకు ఉందా అని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ప్రశ్నించారు. మీ తాటాకు చప్పుళ్ళకు ఇక్కడ ఎవరు భయపడే పని లేదని తేల్చి చెప్పారు. ఇకపై కూడా విమర్శిస్తూనే ఉంటానని వెల్లడించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!