గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మిస్తున్న “పెళ్లిలో పెళ్లి” సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గురువారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘SSMB29’ మీదనే మహేష్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్‌కు దాదాపు మూడు సంవత్సరాలు పైబడే సమయం పట్టె అవకాశం ఉందని సమాచారం. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్-ఇండియన్ స్టార్‌గా ఎదిగినట్టే, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ పొందే అవకాశం ఉందని సినీ […]
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నాడు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న “రాజా సాబ్”, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఫౌజీ”(రూమర్డ్) అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “ఫౌజీ” ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రధామైన ప్లాట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఫౌజీ […]
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన మహేష్ బాబు ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన సూపర్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏకంగా ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళితో ప్రస్తుతం మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైలెంట్ గా ప్రారంభించారు కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా వైలెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు. సూపర్ స్టార్.. ఈ పేరును వెనక ఉంచుకుని ముందుకు దూకాడు మహేష్ బాబు. కానీ […]
ఎట్టకేలకు మహేష్ బాబు సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి. సినిమా పూజా కార్యక్రమాలు మొదలు ఇప్పటివరకు అసలు సినిమా గురించి ప్రస్తావించని రాజమౌళి ఈ రోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా మాత్రం ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివీల్ నవంబర్ 2025లో ఉండబోతుందని పేర్కొన్న ఆయన, గ్లోబ్ ట్రాట్టర్ అనే ఒక హ్యాష్ టాగ్ కూడా ఇచ్చారు. ఇక షేర్ చేసిన పోస్టర్లో మహేష్ బాబు మెడలో త్రిశూలం, నందితో […]
ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ తెరకెక్కుతోంది. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి “కాగితం పడవలు’అనే టైటిల్ పెట్టారు. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ”చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్”అనే డైలాగ్స్ ప్రేమకథలోని […]
మహిళలు తమలో ఆత్మవిశ్వాసం పెంచుకున్నపుడే తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలరు అని బాలీవుడ్ తార వామికా గబ్బి అభిప్రాయపడ్డారు. దక్షిణ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా చేపట్టిన మిస్ ఇండియా యూకే ప్రాజెక్టును నగరంలోని బంజారాహిల్స్ తాజ్ డెక్కన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిస్ ఇండియా యూకే లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు తమలో నైపుణ్యం గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు అన్నారు. ప్రాజెక్టు నిర్వాహకులు స్టార్‌డస్ట్ పేజెంట్స్ ప్రతినిధులు […]
తెలుగు భాష అంటే ఎంత చులకన అయిపోయిందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇతర భాషల సినిమాలను ఏకకాలంలో తెలుగులో రిలీజ్ చేయాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే గత కొన్నాళ్లుగా తమిళ టైటిల్స్‌ని మరీ దారుణంగా అలాగే ఉంచి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కంగువా, తంగలాన్ అనేవి ఉదాహరణలు మాత్రమే. అలాంటి ఎన్నో పేర్లతో ఈ మధ్య తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. పోనీలే, తమిళ సినీ దర్శక నిర్మాతలకు వారి […]
నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘విక్రమ్’ సినిమాతో లాంచ్ అయిన నాగార్జునకి ‘శివ’ సినిమా మాత్రం ఒక సాలిడ్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈ సినిమాలో హీరోయిన్గా అమల నటించింది. కాలేజ్ స్టూడెంట్స్ గొడవల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా అప్పట్లోనే ఒక ప్రభంజనం సృష్టించడమే కాదు, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. Also Read: Athadu : […]
అతడు సినిమాలో బ్రహ్మానందం పొట్ట మీద మహేశ్ గుద్దే కామెడీ ఎపిసోడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆ సీన్ షూట్ చేసేప్పుడు పరిస్థితి మాత్రం బాలేదు. నిజానికి నెక్ట్స్డే బ్రహ్మానందం పొట్ట మీద మహేశ్ గుద్దే కామెడీ ఎపిసోడ్ షూట్ చేయాలి. సడన్‌గా త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్ అయ్యింది. హాస్పటల్లో అడ్మిట్ చేశారు. వైఫ్‌తో కలిసి తెల్లారేదాకా అక్కడే ఉన్నాడు త్రివిక్రమ్. రాత్రంతా నిద్ర లేదు. కానీ, షూటింగ్ ఆగకూడదు. Also Read : […]