Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ అంటున్న శ్రీ విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి సినిమాలోనూ హ్యూమర్ వుండేలా చూసుకునే శ్రీ విష్ణు తాజా ప్రాజెక్ట్ కూడా అదే రీతిలో ఎంటర్ టైన్మెంట్ అందించబోతున్నారు. ‘కామ్రేడ్ కల్యాణ్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ ఫన్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని వెంకట్ ప్రెజెంట్ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దసరా సంధర్భంగా టైటిల్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథ, రేడియోలో నక్సలైట్ ముప్పు పెరుగుతోందని అనౌన్స్ చేసే సన్నివేశంతో మొదలవుతుంది. ప్రభుత్వం ఆందోళనలో ఉండగా, పోలీసులు, గ్రేహౌండ్స్ టీమ్ ఒక నక్సలైట్ లీడర్ ‘కామ్రేడ్ కల్యాణ్’ను పట్టుకోవడానికి బయలుదేరతారు.
Also Read:Nani 34: నాని-సుజిత్ బ్యానర్ మారి, మొదలైంది!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
కామ్రేడ్ కల్యాణ్ కోసం విడుదల చేసిన 5 లక్షల రివార్డ్ వాంటెడ్ పోస్టర్‌ను అతడే స్వయంగా అతికించడం ట్విస్ట్. చివరగా శ్రీ విష్ణు లుక్ రివీల్ అవుతూ ప్రోమో ఎంటర్టైనింగ్‌గా ముగుస్తుంది. సీరియస్ ప్రీమైస్‌తో మొదలైన ఈ కథలో హ్యుమర్ ప్రధాన పాత్ర పోషించనుంది. యాక్షన్, పాలిటికల్ టెన్షన్, పోలీస్ క్రాక్‌డౌన్ మధ్య రొమాన్స్, కామెడీ సన్నివేశాలతో కలిపి ‘కామ్రేడ్ కల్యాణ్’ యాక్షన్-కామెడీ జానర్‌కు కొత్త టచ్‌ను ఇవ్వనుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు డ్యుయల్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఆయన లుక్ స్టైలిష్‌గా, ఇంట్రెస్టింగ్‌గా వుంది. హీరోయిన్‌గా మహిమా నంబియర్ నటిస్తుండగా, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ సగానికి చేరుకుంది, టీమ్ ఫుల్ స్పీడ్‌లో ముందుకు వెళ్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?