కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రం సో’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులుని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్ కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్ సినిమాని ఆగస్ట్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజ్ బి శెట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ కి […]
తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అత్యవసర సమావేశం నిర్వహించి, పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ అమ్మీ రాజు, ట్రెజరర్ అలెక్స్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం వారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా గౌరవించే చిరంజీవి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. "నిర్మాతలు బాగుండాలి, మేము కూడా బాగుండాలి. ఈ రోజు సమస్యలు పరిష్కారం…
జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అయింది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు వార్ 2 తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ పోరాడబోతున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది సినిమా యూనిట్. రిలీజ్‌కి […]
నెపోటిజం గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎస్క్వైర్ ఇండియా అనే ఒక మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అదే మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుతూ తండ్రిగా తన అభిప్రాయాలను వెల్లడించాడు. “నేను నా కొడుకులను మీరు కూడా యాక్టర్ కచ్చితంగా అవ్వాల్సిందే అని చెప్పను. నేను అలాంటి విషయాలను నమ్మను. నేను వాళ్లకి ఒక […]
మరికొద్ది రోజుల్లో వార్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఎస్క్వైర్ ఇండియా అనే ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను జూనియర్ ఎన్టీఆర్ పంచుకున్నాడు. తాజాగా డబ్బు గురించి, ఫేమ్ గురించి మాట్లాడుతూ ఒక మనిషి ఎలా కనిపిస్తాడు, అతని నుంచి ఎలాంటి స్మెల్ వస్తుంది, అతను ఏం బట్టలు ధరిస్తాడు అనేది అసలు మ్యాటర్ ఏ కాదు, అతని లోపల […]
టాలీవుడ్లో సినీ కార్మికులు, నిర్మాతల మధ్య మొదలైన వేతన పెంపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, నందమూరి బాలకృష్ణను గిల్డ్ నిర్మాతల బృందం కలిసి విస్తృతంగా చర్చించింది. ఈ సమావేశంలో ఫెడరేషన్తో జరుగుతున్న చర్చలు, కార్మికుల సంక్షేమం గురించి కీలక అంశాలు చర్చించారని సమాచారం. ఈ సమావేశం గురించి నిర్మాత ప్రసన్న కుమార్ కొన్ని ముఖ్యమైన వివరాలను పంచుకున్నారు. ALso Read:Jr NTR vs Hrithik: అసలైన డ్యాన్స్ వార్.. రెడీగా ఉండండ్రా అబ్బాయిలూ! సమావేశంలో […]
జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో మనందరికీ తెలుసు. అలాగే హృతిక్ రోషన్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో కూడా తెలుసు. వీరిద్దరితో కలిసి ఒక సినిమా చేస్తున్నారనగానే అందరూ ఇలాంటి ఒక డాన్స్ నెంబర్ ఉంటుందని అనుకున్నారు. అయితే వార్ సినిమా కావడంతో ఆ డాన్స్ నెంబర్‌కి స్కోప్ ఎక్కడ దొరుకుతుందా, అసలు అలాంటిదేమైనా ప్లాన్ చేశారో లేదో అని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా ఆ డాన్స్ నెంబర్ ఉందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పేశాడు. […]
చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఘాటి. ఇది ఒక తెలుగు యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమా. హరిహరవీరమల్లు నుంచి మధ్యలో తప్పుకున్న క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని క్రిష్ స్నేహితులు రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మీద నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటిస్తుండగా, విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు ఇతర […]
టాలీవుడ్లో గత ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కంటెంట్ ఉన్నా, లేకపోయినా స్టార్స్ ఉంటే సినిమాలు మినిమం గ్యారంటీ అనిపించుకునేవి. మంచి కలెక్షన్స్ వచ్చేవి, నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. కానీ పరిస్థితులు మారిపోయిన తర్వాత స్టార్ పవర్ కన్నా కంటెంట్ పవర్ ఎక్కువ అని ప్రూవ్ అవుతోంది. గత ఏడాది గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ఆ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు […]
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి నుంచి వస్తున్న మరో చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి […]