Akhanda 2 : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను మొదలుపెట్టింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, అంచనాలకు మించిన స్పందనతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర […]
Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించారు. READ ALSO: […]
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం సినీ ప్రేమికులు, మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ మరియు ‘శశిరేఖ’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచి సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల తేదీపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. మేకర్స్ […]
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 తాండవం పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో బోయపాటి శ్రీను ఇద్దరు కుమారులు భాగమవ్వడం విశేషం. బోయపాటి శ్రీను పెద్ద కుమారుడు బోయపాటి హర్షిత్ ఈ సినిమాకు స్పెషల్ కాన్సెప్ట్స్ […]
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ-2’ చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా తెలంగాణలో టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారంటూ ఒక వ్యక్తి వేసిన పిటీషన్ హైకోర్టు విచారించి ఇది సరికాదని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని సస్పెండ్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా ‘అఖండ-2’ టికెట్ల విక్రయాలపై తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై […]
‘మౌగ్లీ’ చిత్రంలో తన నటనను చూసి సెన్సార్ బోర్డు అధికారి భయపడిపోయారని నటుడు బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యల పట్ల ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ సెన్సార్ బోర్డుకు మరియు సెన్సార్ అధికారికి బహిరంగంగా క్షమాపణలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. Also Read :Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ నటుడు సరోజ్ వ్యాఖ్యలు ఏమిటి? నటుడు బండి సరోజ్ మాట్లాడుతూ, సెన్సార్ […]
టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ తన ఫుడ్ వెంచర్లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. డిసెంబర్ 11, 2025న గుంటూరులో ‘జిస్మత్ జైల్ మండి’ మూడో బ్రాంచ్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు వెయ్యి మందికి పైగా అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తరలివచ్చారు. వేదిక వద్దకు చేరుకున్న ధర్మ మహేష్‌కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మహేష్ తల్లి […]
సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా “జిన్” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ చిన్మయ్ రామ్ ఈ చిత్రాన్ని వైవిధ్యభరితమైన కథతో రూపొందించారు. ఆసక్తికరమైన సబ్జెక్ట్‌ను తీసుకొని, అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చిన్మయ్ రామ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావ్ హీరోగా నటిస్తున్నారు. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకొని, సినిమాపై […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు సంబంధించి వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర బృందం తాజాగా స్పందించింది. ‘చికిరి చికిరి’ పాట రెస్పాన్స్‌కి కృతజ్ఞతలు చెబుతూ, అంతకుముందు ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, వాయిదా పుకార్లకు చెక్ పెట్టింది. ఇప్పటికే ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అనేక వాయిదాల అనంతరం రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు, ప్రీమియర్ షోల నిర్వహణకు ముందు తెలంగాణ హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు (డిసెంబర్ 11) తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్ […]