-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ‘మన ప్యానెల్’ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రత్యర్థి వర్గమైన గిల్డ్ పై సంచలన ఆరోపణలు చేశారు. కౌన్సిల్‌కు గండి కొట్టి, ఆ సొమ్మును గిల్డ్‌కు తీసుకువెళ్లి ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేద నిర్మాతలకు ఇవ్వాల్సిన డబ్బును గిల్డ్ సభ్యులు తమలో తామే పంచుకుని, చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. […] -
APFDC Chairman : ఏపీలో 3 నెలల్లో 400 థియేటర్లు బంద్.. టికెట్ రేట్ల పెంపుపై అత్యాశ వద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల పరిస్థితి దయనీయంగా మారుతోందా? కళ్ల ముందే వందల సంఖ్యలో థియేటర్లు కనుమరుగవుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఏపీఎఫ్డీసీ (APFDC) చైర్మన్ భరత్ భూషణ్. విజయవాడలో జరిగిన ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేవలం మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే ఏపీలో సుమారు 400 థియేటర్లు మూతపడటం ఎగ్జిబిషన్ రంగాన్ని ఉలిక్కిపడేలా […] -
Athreyapuram Brothers: కమెడియన్లతో ‘ఆత్రేయపురం బ్రదర్స్’.. షూటింగ్ పూర్తి!
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద యాక్షన్, థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తున్న వేళ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఒక భారీ కామెడీ ఎంటర్టైనర్ సిద్ధమైంది. సీనియర్ నటులు, టాలెంటెడ్ కమెడియన్ల కలయికలో అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా వస్తున్న ‘ఆత్రేయపురం బ్రదర్స్’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. తాజాగా చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ కు పక్కా ప్లానింగ్ చేసుకుంటోంది. ఒక సినిమాలో ఇద్దరు, ముగ్గురు కమెడియన్లు ఉంటేనే థియేటర్లలో నవ్వుల […] -
Mugguru Kothulu : “తిడుతున్నా కొడుతున్నా” వదలను అంటున్న ‘ముగ్గురు కోతులు’ !
టాలీవుడ్లో కొత్త కాన్సెప్ట్‌లు, క్యాచీ టైటిల్స్‌తో వచ్చే సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే ఇప్పుడు ‘ముగ్గురు కోతులు’ అనే వెరైటీ టైటిల్‌తో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినడానికి ఫన్నీగా అనిపిస్తున్నా.. ఇందులో అదిరిపోయే రొమాంటిక్ ట్రాక్ ఉందంటూ మేకర్స్ తాజాగా ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. “తిడుతున్నా కొడుతున్నా” అంటూ సాగే ఓ బ్యూటిఫుల్ ప్రేమ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా గ్రాండ్‌గా విడుదల చేశారు. […] -
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
‘ఎపిక్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య గతం తాలూకు ఓ చేదు సంఘటనను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తనను ఒకరు “అసలు నువ్వెవరు? నిన్ను ఎవరైనా గుర్తుపడతారా? గూగుల్‌లో నీ పేరు టైప్ చేస్తే నీ గురించి ఏమైనా వస్తుందా?” అని అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను సాధించింది ఏమీ లేకపోవడంతో ఆ మాటలు తనను లోపల ఎంతగానో బాధపెట్టాయని ఆమె అన్నారు. కానీ […] -
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్కడుంటే అక్కడ సందడే. తాజాగా ‘ఎపిక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ బ్యూటీ, తనదైన చలాకీతనంతో వేదికపై ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా యువ హీరో ఆనంద్ దేవరకొండపై ఆమె చూపించిన ప్రేమ, అతన్ని ముద్దుగా “ఆనందా” అని పిలిచిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆనంద్ దేవరకొండతో తనకున్న అనుబంధాన్ని రష్మిక వేదికపై పంచుకుంటూ మురిసిపోయింది. “నిన్నే ఆనంద్ నాకు మెసేజ్ […] -
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ విభాగాల్లో ఒకటైన తెలుగు సినీ డాన్సర్స్ యూనియన్‌లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. అసోసియేషన్ అధికార పగ్గాలు, గుర్తింపు విషయంలో ఇరు వర్గాల మధ్య రేగిన వివాదం చివరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, యూనియన్ నాయకురాలు సుమలత ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. రఘు మాస్టర్ నాయకత్వంలోని ప్రస్తుత కార్యవర్గానికి అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఎలాంటి చట్టబద్ధత […] -
Dear Heart: “బతికుంటే నీ ప్రేమతో.. ఊపిరి ఆగితే నీ జ్ఞాపకాలతో”!
కల్ట్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతుల మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ లాంచ్ కావడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారాహి ఆర్ట్స్ బ్యానర్‌పై రావి సౌజన్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్లో వినిపించిన భావోద్వేగభరితమైన సంభాషణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. “కొన్ని ప్రేమ కథలు కొన్ని రోజులు […] -
Krishnam Bhaje: మార్కండేయుడిగా బ్రహ్మాజీ.. ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ అవుట్!
టాలీవుడ్లో దశాబ్దాలుగా తనదైన విలక్షణ నటనతో, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు బ్రహ్మాజీ.. ఇప్పుడు ఎవరూ ఊహించని పూర్తి భిన్నమైన ఆధ్యాత్మిక అవతారంలోకి మారిపోయారు. జయశ్రీ మీడియా సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’లో ఆయన పవర్ ఫుల్ ‘మార్కండేయ’ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాలోని బ్రహ్మాజీ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా వేదికగా మేకర్స్ లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో బ్రహ్మాజీ గెటప్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను […] -
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
సినిమా సినిమాకూ వైవిధ్యం చూపుతూ, నవతరం దర్శకులతో అద్భుతమైన ప్రాజెక్ట్‌లను సెట్ చేసుకుంటున్న ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘పన్నైయారుమ్ పద్మినియుమ్’, ‘సేతుపతి’, రీసెంట్గా ‘సిద్ధా’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కమల్ హాసన్ చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సరికొత్త చిత్రాన్ని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ […]
తాజావార్తలు
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
-
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?