నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదల మరోసారి ఉత్కంఠకు దారితీస్తోంది. డిసెంబర్ 5న రావాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడి, ఇప్పుడు డిసెంబర్ 12న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. అంటే, టికెట్ బుకింగ్‌లు ఈరోజే (డిసెంబర్ 10) ప్రారంభం కావాలి. కానీ, గతంలో ఎదురైన సమస్యే ఇప్పుడు మళ్లీ అభిమానులను కలవరపెడుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో బుకింగ్స్ విషయంలో ఎలాంటి సమస్య […]
సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సినిమా విడుదల తేదీ మారితే, దాని ప్రభావం ఆ చుట్టుపక్కల తేదీల్లో రిలీజ్ కావాల్సిన చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలపై తీవ్రంగా పడుతుంది. చిన్న సినిమాల కష్టాలు వర్ణనాతీతం. మరో సరైన రిలీజ్ డేట్ దొరక్క, బాక్సాఫీస్ పోటీని తట్టుకోలేక అవి ఇబ్బందులు ఎదుర్కొంటాయి. డిసెంబర్ 5న రావాల్సిన ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12కు వాయిదా పడటంతో, అదే రోజు విడుదల కావాల్సిన చిన్న చిత్రాలన్నీ తమ విడుదల […]
టాలీవుడ్ తెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, టాప్ కమెడియన్‌గా దూసుకుపోతున్న నటుడు సత్య ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. సత్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీ. దర్శకుడు రితేష్ రానా రూపొందించిన ఈ చిత్రంలో సత్య పోషించిన ‘యేసు దాసు’ పాత్ర అద్భుతం. ఈ పాత్రలో సత్య జీవించాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో శ్రీసింహా కంటే కూడా సత్యకే ఎక్కువ పేరు, ప్రశంసలు దక్కాయి. ‘మత్తు వదలరా 2’ […]
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత వారం విడుదల వాయిదా పడినప్పటికీ, ఆ అనూహ్య పరిణామం సినిమాపై హైప్‌ను మరింత పెంచేసిందనే చెప్పాలి. విదేశాల్లో, ముఖ్యంగా USA లో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని విధంగా ఉన్నాయి. ‘అఖండ 2’ సినిమాకు సంబంధించి యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. […]
ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కామెడీ బేస్డ్ చిత్రాలకు ఎలాంటి లాజిక్ అవసరం లేకుండానే ప్రేక్షకులు పట్టం కడతారు. అందుకే స్టార్ హీరోలు సైతం వినోదాత్మక కథలను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఆడియెన్స్ థియేటర్‌కు వచ్చేది రిలాక్స్ అవ్వడానికి, వినోదం పొందడానికే కాబట్టి, వారు ఎక్కువగా వినోదభరితమైన కథలకే మొగ్గు చూపుతారు. ఈ కోవలోనే, అందరినీ నవ్వించేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘పురుష:’ టీం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ‘పురుష:’ టీం […]
నందమూరి అభిమానులే కాదు, యావత్ భారత సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అఖండ తాండవం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నిజానికి, ఈ సినిమా షెడ్యూల్ చేయబడిన ప్రకారం అయితే డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించబడాల్సి ఉంది. అయితే, ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది. రిలీజ్ వాయిదా పడిన అనంతరం […]
ప్రముఖ నటీమణులు రమ్యకృష్ణ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం ‘పాకశాల పంతం’. నేడు (డిసెంబర్ 9, 2025) హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా ప్రారంభమైంది. కొల్లా ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ ఒరిజినల్స్ ఈ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవంలో చిత్ర యూనిట్ తో పాటు ఈటీవీ విన్ బాపినీడు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కొల్లా నిర్మాతగా వ్యవహరిస్తుండగా […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ పూర్తి కావడంతో, తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. సాధారణంగా, పవన్ కల్యాణ్ ఒక ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టి మరొకరికి ఛాన్స్ ఇవ్వడం అలవాటుగా మారింది. ఈసారి కూడా అదే ట్విస్ట్ జరగనుందా? ఆయన డేట్స్ కోసం లైన్లో ఉన్న ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరు? ఎవరికి ముందుగా ఛాన్స్ దక్కుతుంది? ఇప్పుడు చూద్దాం. Also Read […]
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమాల్లో సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌ని చివరి వరకు దాచి పెడతారు, కానీ అనిల్ రావిపూడి మాత్రం కథలోని ప్రధాన అంశాలను అందరికీ తెలిసేలా.. పాటల్లోనే కథ మొత్తం చెప్పేస్తున్నాడు. తాజాగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం నుంచి […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ 2′ (అఖండ తాండవం) సినిమా రిలీజ్ విషయంలో ఏర్పడిన గందరగోళం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 5న రావాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడటం, దాని వెనుక ఉన్న భారీ ఆర్థిక సమస్యలు ఇప్పుడు సంచలన విషయాలుగా బయటపడుతున్నాయి. అఖండ 2’ ఇప్పట్లో రిలీజ్ కావడం కష్టమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత డిసెంబర్ 12న లేదంటే 25న వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ, […]