-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
సినిమా సినిమాకూ వైవిధ్యం చూపుతూ, నవతరం దర్శకులతో అద్భుతమైన ప్రాజెక్ట్‌లను సెట్ చేసుకుంటున్న ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘పన్నైయారుమ్ పద్మినియుమ్’, ‘సేతుపతి’, రీసెంట్గా ‘సిద్ధా’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కమల్ హాసన్ చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సరికొత్త చిత్రాన్ని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ […] -
Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
టాలీవుడ్ సంగీత ప్రపంచంలో సరికొత్త చరిత్ర నమోదైంది. ‘ది ప్యారడైజ్’ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన పవర్ ఫుల్ మాస్ ట్రాక్ ‘యేషనాగుల’ (Yeshanagula) ఇంటర్నెట్లో సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోపే ఏకంగా 50 మిలియన్లకు (50M+) పైగా వ్యూస్ కొల్లగొట్టి, తెలుగులోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన పాటగా సరికొత్త ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే మారుమోగిపోతోంది. విడుదలైన క్షణం నుంచే చార్ట్‌బస్టర్‌గా మారిన […] -
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తాజాగా ప్రతిపక్ష ప్యానెల్‌పై, నిర్మాత అశోక్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరికి పదవులు కావాల్సింది పరిశ్రమను ఉద్ధరించడానికి కాదని, కేవలం ముఖ్యమంత్రుల పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి, ప్రజల ముందు షో చేయడానికేనంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అశోక్ కుమార్ నామినేషన్ వ్యవహారంపై చదలవాడ క్లారిటీ ఇస్తూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. […] -
C Kalyan : ఒక్క సినిమా తీసిన నిర్మాతకు సైతం మెడిక్లైమ్ కార్డులు అందేలా చూస్తా
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేళ టాలీవుడ్ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీరుపై ప్రముఖ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు రావాల్సిన కమిషన్ సొమ్మును గిల్డ్ కాజేస్తోందని, సంస్థకు తీవ్ర వెన్నుపోటు పొడుస్తోందని నిప్పులు చెరిగారు. శుక్రవారం ఉదయం చదలవాడ శ్రీనివాసరావు నివాసంలో ఏర్పాటు చేసిన ‘మన ప్యానెల్’ మీడియా సమావేశంలో సి.కళ్యాణ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. తాజాగా నిర్మాత అశోక్ కుమార్ ప్రెస్ మీట్ తర్వాత […] -
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
I’m Game: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల వేళ తెలుగు ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు వెర్షన్ షోలు థియేటర్లలో ఆలస్యమవుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తొలి ఆటలు సమయానికి పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై చిత్ర యూనిట్ వెంటనే స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగు డిజిటల్ కంటెంట్ డెలివరీలో అనూహ్యంగా […] -
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
నేటి కాలంలో బైక్, కారు, ఖరీదైన స్మార్ట్ ఫోన్.. ఇలా ఏది కొన్నా ఈఎంఐ (EMI) కట్టాల్సిందే. మధ్యతరగతి యువత ఈ ఈఎంఐల ఊబిలో చిక్కుకుని ఎలాంటి అవస్థలు పడుతున్నారు? నెలవారీ వాయిదాలు చెల్లించేందుకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? అనే అత్యంత ఆసక్తికరమైన, వాస్తవిక అంశంతో టాలీవుడ్లో ఓ సంచలన చిత్రం తెరకెక్కబోతోంది. అదే “ఇ.ఎం.ఐ” (E.M.I). ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్ […] -
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా ఫీవర్, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు, హీరో ఎలివేషన్ల ట్రెండ్ నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్న అచ్చమైన తెలుగు కామెడీ చిత్రం ‘రంభా ఊర్వశి మేనక’. తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రాజేష్ దండా చేసిన సెన్సేషనల్ కామెంట్స్, సినిమాపై ఆయనకున్న అపారమైన నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం వస్తున్న రకరకాల యాక్షన్ సినిమాల […] -
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయోత్సవ వేడుక (సక్సెస్ మీట్) లో ఓ టాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు డైరెక్టర్ శివ నిర్వాణ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ అండగా ఉన్నప్పుడు, అయ్యప్ప స్వామి మాలల నేపథ్యాన్ని ఒక భారీ సినిమాటిక్ సెలబ్రేషన్ లాగా […] -
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్న ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ టాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తన తదుపరి సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడంతో పాటు, ‘ఇరుముడి’లో క్రియేట్ చేసిన భయంకరమైన ఫారెస్ట్ సెటప్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను రివీల్ చేశారు. ‘ఇరుముడి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శివ నిర్వాణ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో భారీ […] -
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన తాజా సంచలనం ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనానికి థియేటర్లన్నీ దద్దరిల్లుతున్నాయి. తాజాగా 200 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’ పేరుతో ఘనంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ వేదికపై మేకర్స్ పంచుకున్న సంచలన […]
తాజావార్తలు
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
-
Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?