Leo Theatrical and Non -Theatrical business details: దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో చాలా స్టార్ క్యాస్ట్ నటించింది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, […]
Bigg Boss Season 7 this week Elimination: బిగ్ బాస్ సీజన్ 7లో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కొందరు మేల్ కంటెస్టెంట్స్‌పై నెగిటివిటీ ఉన్నా ఎందుకో ఫీమేల్ కంటెస్టెంట్స్ మాత్రమే ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేటి అవుతున్నారు. ఇప్పటికీ గడిచిన అన్ని వారాల్లో లేడీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి వదిలి వెళ్లిపోయారు. ఇక ఈ వారంలో […]
Krithi Shetty Creating a new hot image: కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ మంగళూరు భామ ఆ తర్వాత నటించిన సినిమాలు మాత్రం ఆమెకు పెద్దగా పేరును తీసుకురాలేదు. అయితే ఎప్పుడు పద్దతిగా కనిపించే ఈ అమ్మడు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ అందాలతో కుర్రకారుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండడం అందునా తాజాగా బ్యాక్ అందాలతో […]
Anil Ravipudi Exclusive Interview for Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’.అక్టోబర్ 19న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది సినిమా యూనిట్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి […]
Suhasini Maniratnam recalls refusing to sit on hero’s lap and to eat ice cream: నటి సుహాసిని మణిరత్నం, తమిళ ప్రముఖ దర్శకుడు నిర్మాత మణిరత్నం భార్య. ఆమె ఇటీవల సెట్లో తాను చాలా అసౌకర్యంగా ఉన్నందున ఒక సీన్ చేయడానికి తాను ఎలా నిరాకరించానో వివరించింది. హీరో ఒడిలో కూర్చుని అతను తింటున్న ఐస్‌క్రీమ్‌ను తాను తినాల్సినట్టు డైరెక్టర్ చెప్పారని ఆ సమాయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. […]
Martin Luther King to Release on October 27th: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” రిలీజ్ కి రెడీ అవుతోంది. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య సినిమా టీజర్ గాంధీ జయంతి రోజున విడుదలై అద్భుతమైన స్పందన […]
Leo Plot Leaked: దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రొమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను సితార నాగవంశీ […]
Harish Shankar Intresting Comments on Raviteja Shock Movie: మా ఊరి పొలిమేర -2 ట్రైలర్ ను ఈరోజు హైదరాబాద్ లోని AAA థియేటర్లో గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. నవంబర్ 3న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్న మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హరీష్ శంకర్, హీరో కార్తికేయ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన […]
Vrushabha Movie New schedule started in Mumbai: తెలుగు హీరో శ్రీకాంత్ కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ’… ‘ది వారియర్ అరైజ్’ అనేది ట్యాగ్ లైన్. శనయ కపూర్, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు […]
Tiger Nageswara Rao Pre Release Event at Shilpakala Vedika: మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వర రావు రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురంలో గజదొంగగా పేరు సంపాదించిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ […]