ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఢిల్లీకి బయలు దేరగా ఆయన వెంట భార్య అల్లు స్నేహ కూడా ఉండడం గమనార్హం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. గత నెలలో ఈ జాతీయ అవార్డులను ప్రకటించగా ఈరోజు సాయంత్రం ఢిల్లీలో రిహారాల్స్ రేపు అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరగనుంది. నిజానికి తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి కావడంతో […]
We made costly mistakes says Anil Sunkara: నిర్మాత అనిల్ సుంకర ఈ మధ్య వరుస సినిమాలతో ఇబ్బందులు పడ్డారు. ముందుగా ఏజెంట్, ఆ తర్వాత భోళా శంకర్ సినిమాలు చేయగా ఆ రెండు సినిమాలు దారుణమైన విధంగా నష్టాలు తెచ్చాయి. ఇక ఈ విషయాల గురించి స్పందిస్తూ తాను అలాగే తన టీమ్ కొన్ని ఖరీదైన తప్పులు చేశామని అనిల్ సుంకర ఒప్పుకున్నారు. అనిల్ సుంకర ఈ ఏడాది విడుదలైన రెండు సినిమాల దెబ్బకు […]
VarunTej – lavanya celebrated new beginnings in a Bachelor Party: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా అధికారికంగా వెల్లడించలేదు కానీ నవంబర్ 1న వీరిద్దరికీ పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. మొన్నీమధ్య మెగా ఫ్యామిలీ అంతా కలిసి […]
CM Pellam movie Openeing: నటుడు అజయ్ హీరోగా, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం). వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బేనర్ పై బొల్లా రామకృష్ణ నిర్మాతగా రమణారెడ్డి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తూ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఈ సినిమాను […]
Saindhav saiko name is named because of this says Sailesh Kolanu:‘సైంధవ్’ మేకర్స్ టీజర్‌ను లాంచ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రలని ఇంతకుముందు రివీల్ చేయగా ఇప్పుడు టీజర్లో సినిమాలోని రెండు విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తున్నా హీరో కారణంగా పూర్తికాని పెద్ద అసైన్మెంట్ను తీసుకునే భయంకరమైన విలన్‌గా నవాజుద్దీన్ సిద్ధిఖీని పరిచయం చేయడంతో సినిమా కోర్ పాయింట్ […]
Siddu Jonnalagadda Neeraja Kona Film Titled as Telusu Kada: వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ తాజాగా తన కొత్త సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుందని చెబుతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తుండగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ సినిమా కానుంది. ఇక భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్ […]
Mrunal Thakur Reveals her love on a Movie Hero: మృణాల్ ఠాకూర్ సినిమాల పరంగా మాంచి జోష్ మీద ఉన్నది. ఈ మరాఠి ముద్దుగుమ్మ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ హిందీ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ‘సీతారామం’ తర్వాత తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిన ఆమె ఇక్కడ ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా […]
Bhagavath Kesari Worldwide Pre-release Business: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ […]
Leo Theatrical and Non -Theatrical business details: దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో చాలా స్టార్ క్యాస్ట్ నటించింది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, […]
Bigg Boss Season 7 this week Elimination: బిగ్ బాస్ సీజన్ 7లో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కొందరు మేల్ కంటెస్టెంట్స్‌పై నెగిటివిటీ ఉన్నా ఎందుకో ఫీమేల్ కంటెస్టెంట్స్ మాత్రమే ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేటి అవుతున్నారు. ఇప్పటికీ గడిచిన అన్ని వారాల్లో లేడీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి వదిలి వెళ్లిపోయారు. ఇక ఈ వారంలో […]