Renu Desai Daughter Aadya Comments on Tiger Nageswar Rao Trailer: టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో నటించి చాలా కాలం తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్న క్రమంలో సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో కొన్ని పర్సనల్ విషయాలు కూడా ఆమె షేర్ చేసుకున్నారు. అయితే హేమలతా లవణం గారి పాత్ర మీలో […]
Renu Desai Intresting Comments on Hemalatha Lavanam Role: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కాంబినేషన్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్ సాంగ్స్ సినిమా మీద హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాయి. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఈ […]
Renu Desai Clarity in Akira Nandan Acting Debut: మెగా ఫాన్స్ అందరూ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశమే. నిజానికి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా ఇప్పుడే ఆరడుగుల ఎత్తుతో అందరినీ ఆకర్షించే అందంతో ఉండడంతో సహజంగానే ఆయన ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని అందరిలోనూ ఆసక్తి ఉంది. అయితే ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ కి […]
Chiranjeevi indirectly mocked Rajinikanth says Netizens: ఇదేంటి రజనీకాంత్ జైలర్ సినిమా మీద మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు చురకలు అంటించారు? అని అనుమాన పడకండి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఎవరినీ ఉద్దేశించి ఏమీ అనలేదు. ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ క్రమములోనే చిరంజీవి చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ రీరికార్డింగ్, బీజీఎంతో ఎలివేట్ అయ్యే హీరోయిజం తన సినిమాలకు అవసరం లేదని కామెంట్ చేశారు. […]
Revathi Comments on Casting Couch Goes Viral: ఒక మీడియా సమస్త నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్న సినీ నటి రేవతి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మీద కామెంట్ చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న కొన్ని పరిస్థితుల గురించి ఆమె మాట్లాడుతూ మలయాళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు అంటే 80ల్లో, 90ల్లో ఫోన్లు అనేవి లేవని అన్నారు. అసలు మొబైల్ ఫోన్లు, మెసేజింగ్తోనే చాలా సమస్యలు ముడిపడి ఉంటాయని నేను నమ్ముతానని […]
Kalyani Malik Post on Mahesh Koneru goes viral: తెలుగు సినీ హీరో ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాతగా మారిన మహేష్ ఎస్ కోనేరు అకస్మాత్తుగా మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నిర్మాతగా మంచి ఫాంలోకి వస్తున్న మహేష్ కోనేరు ఇలా గుండెపోటుతో మరణించడంతో సన్నిహితులు సైతం అప్పట్లో షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌కు మహేష్ కోనేరు క్లోజ్ ఫ్రెండ్, కాగా స్నేహితుడి అకాల మరణంతో ఎన్టీఆర్ సైతం అప్పట్లో ఎమోషనల్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్, […]
Studio Green to Release Tiger Nageswar rao movie in tamilnadu: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరా సందర్భంగా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న సన్నగతి తెలిసిందే. స్థూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు వంశీ ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుస హిట్లతో మంచి జోష్ మీద […]
Rajeev Kanakala Comments about NTR silence behind Chandra Babu Arrest: యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ఈ మధ్యన వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిందని దూరం పెరిగిందని చాలా రూమర్స్ రాగా ఆ మధ్య ఈ విషయం మీద రాజీవ్ కనకాల స్పందించారు కూడా. ఎన్టీఆర్ తో ఇప్పటికి స్నేహం […]
On The Road Trailer Released By Ram Gopal Varma: పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ సినిమా ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలో విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను […]
Varun Tej and Lavanya wedding venue: త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహ బంధంతో ఒక్కటి అయ్యేందుకు అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు ఉపాసన తన సోషల్ మీడియాలో లీక్ ఇచ్చింది. వీరి పెళ్లి తేదీపై […]