Modi – Akira Nandan: అకిరా నందన్ ను మోడీకి పరిచయం చేసిన పవన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan kalyan Introduces Akira Nandan to Prime Minister Modi: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ముగిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. జనసేనను 2014లో స్థాపించిన ఆయన 2019లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో దారుణ పరాజయం ఎదురవడంతో తిరిగి 2024లో 21 సీట్లలో పోటీ చేసి 21 మందిని గెలిపించుకుని ఏపీ అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. దానికి అదనంగా రెండు పార్లమెంట్ స్థానాలు కూడా జనసేన పార్టీకి దక్కాయి. ఇక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం -బిజెపి- జనసేన కూటమిలో ముఖ్యుడిగా మారారు. కూటమి ఏర్పాటు కావడానికి పవన్ కళ్యాణ్ చొరవే కారణమని అందరూ భావిస్తున్నారు. అయితే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన మూడవ భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.
YS Jagan: రక్షణ లేకుండా పోయింది.. గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకొండి..!
Also Read
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
వీరి వెంట రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ల కుమారుడు ఆఖీరా నందన్ కూడా ఉన్నారు. మొన్న చంద్రబాబుతో భేటీ సమయంలో కూడా అఖీరా నందన్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అకీరా నందన్ ను ప్రధానమంత్రి మోడీకి పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోడీ అకిరా నందన్ మీద చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే ఫోటోలో పవన్ భార్య అన్నా లెజినోవో కూడా కనిపిస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తో పాటు అఖిరా నందన్ కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండడం గమనార్హం.
తాజావార్తలు
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!