Kannappa will be a kalakandam for younger generations says Manchu Vishnu: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోండగా దాదాపుగా ఈ మూవీ షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుందని తెలుస్తోంది. అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నారు మేకర్స్. ఇలాంటి భారీ చిత్రానికి న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సెట్ అవుతుందని భావిస్తున్నారు. లార్డ్ ఆఫ్ […]
Prabhas Landed in Hyderabad after a Long Vacation: బాహుబలి తర్వాత వరుసగా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆది పురుష్ సినిమా తర్వాత సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ లేట్ అవ్వడంతో డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఆ మధ్య ఆయన మోకాలి చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన […]
Tiger 3 Movie has huge action sequences: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3’ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అత్యధిక యాక్షన్ సీక్వెన్సులున్న చిత్రంగా సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మనీష్ […]
NBK 109 shooting Started: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ‘NBK109’ షూటింగ్ ఘనంగా ప్రారంభం అయింది. నందమూరి బాలకృష్ణ తన అద్భుతమైన 49 ఏళ్ళ సినీ ప్రయాణంలో యాక్షన్ ఎంటర్టైనర్లు మరియు భారీ బ్లాక్‌బస్టర్ విజయాలకు పర్యాయపదంగా మారారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన విలక్షణ శైలితో ఎన్నో గుర్తుండిపోయే అత్యంత శక్తివంతమైన పాత్రలకు ప్రాణం పోశారాయన. నందమూరి బాలకృష్ణ తెరపై గర్జించినప్పుడల్లా, చిరకాలం నిలిచిపోయే బాక్సాఫీస్ […]
Anchor Jhansi assistant died due to cardiac arrest: యాంకర్ ఝాన్సీ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తొలితరం యాంకర్లలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె అప్పట్లోనే నటిగా కూడా మారి చాలా కాలం నుంచి సినిమాల్లో కూడా తనదైన శైలిలో అలరిస్తూనే ఉంది. నిజానికి తన తోటి యాంకర్ ను వివాహం చేసుకుని కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న ఆమె ఆ తరువాత విభేదాలు రావడంతో విడాకులు […]
Santosham OTT Awards on November 18th 2023: ఈ సంవత్సరం గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ నిర్వహిస్తున్న సందర్భంగా సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18న హైదరాబాద్ లో సంతోషం ఓటీటి అవార్డ్స్ – డిసెంబర్ 2న గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరిస్తున్న చిత్ర పరిశ్రమకు […]
Raghava Lawrence about Chandramukhi 2 Result: కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి 2 సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాలో చంద్రముఖిగా నేషనల్ అవార్డు విన్నర్ కంగనా రనౌత్ నటించినది. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కి సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైనా సరే అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. […]
Dum Masala Song Promo Released from Guntur Kaaaram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి నిరీక్షణ ఫలించింది. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయ్యి ‘దమ్ మసాలా’ ప్రోమోను విడుదల చేసింది. ఇక మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న సాంగ్ విడుదల […]
Raghava Lawrence touches his fans feet at pre release event: హైదరాబాద్‌లో ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో లారెన్స్‌కి తన అభిమాని నుంచి ఊహించని ఘటన ఎదురైంది. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్యలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
Actress Ranjana Naachiyar Arrested: బస్సు ఫుట్‌బోర్డ్‌కు వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులను కొట్టిన తమిళ నటి, బీజేపీ నాయకురాలు రంజనా నాచ్చియార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ప్రయాణిస్తున్న విద్యార్థులను రంజనా ఫాలో అయి వారిని ఒక్కొక్కరిని బయటకు లాగి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు రంజనాను ఆమె నివాసంలో అరెస్టు చేసి, పిల్లలను […]