Police Arrested 3 Men Allegedly Stealing Shah Rukh Khan Fans Phones: షారుక్ ఖాన్ పుట్టినరోజు నవంబర్ 2న ఘనంగా జరుపుకున్నారు ఆయన అభిమానులు. మామూలుగానే షారుఖ్ నివాసం మన్నత్ బయట ప్రతిరోజూ వందలాది అభిమానులు గుమికూడుతూ ఉంటారు. షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన ఇంటి ‘మన్నత్’ వెలుపల అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో 30 మంది ఫోన్లు చోరీకి గురయ్యాయి. నవంబర్ 3న కేసు నమోదు చేసుకుని తర్వాత బాంద్రా […]
Elvish Yadav Arrest In Snake Venom Case: వివాదాస్పద వ్యక్తులే బిగ్ బాస్ కి వెళ్తున్నారో లేక బిగ్ బాస్ కి వెళ్ళాక వివాదాస్పదంగా మారుతున్నారా తెలియదు కానీ ఎప్పటికప్పడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు సైతం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా రేవ్ పార్టీలో పాము విషం విక్రయిస్తున్న ఆరోపణలతో రాజస్థాన్‌కు చెందిన ఎల్విష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు, ఎల్విష్ యాదవ్ అరెస్టుకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. […]
Odiya Producer Sanjay Nayak Arrested For Allegedly Assaulting Female Journalist: మహిళా జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో ఒడియా చిత్ర నిర్మాత సంజయ్ నాయక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టూటూ నాయక్‌గా పేరున్న చిత్రనిర్మాత తనను వెనుక భాగం మీద కొట్టి నవ్వుతూ అసభ్యంగా ప్రవర్తించాడు అని ఖారవేల నగర్ పోలీస్ స్టేషన్లో మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. నా చేతిలో నుండి నా […]
Payal Ghosh Comments on Nandamuri Balakrishna goes Viral: ప్రయాణం, ఊసరవెల్లి వంటి సినిమాల్లో నటించి బెంగాలీ భామ, హీరోయిన్ పాయల్ ఘోష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలం క్రితమే టాలీవుడ్ కు దూరమైనా ఆ తరువాత నటనకే దూరమైంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. వీలుచిక్కినప్పుడల్లా బాలీవుడ్ పై వివాదాస్పద కామెంట్లతో విరుచుకుపడే పాయల్ తాజాగా హిందీ నటులను టార్గెట్ చేసింది. […]
Natti Kumar Says he will Stop RGV Movie Releases: దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మకు, నాకు మధ్య డబ్బు బాకీ యుద్ధం జరుగుతుంటే, మధ్యలో వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్లు ఎందుకు జోక్యం చేస్తుకుంటున్నారని నిర్మాత నట్టి కుమార్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. “వర్మ నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, అందుకు ఆయన నాకు బ్యాంకు చెక్కులు కూడా ఇచ్చారు. అయితే అవి […]
Jigarthanda DoubleX Trailer Released: తమిళంలో సూపర్, డూపర్ హిట్ కొట్టిన ‘జిగర్ తండా’ మూవీకి సుమారు పదేళ్ల తర్వాత ప్రీక్వెల్ రెడీ చేశారు. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తుండగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిమిషా సజయన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ‘‘పాన్ ఇండియాలో ఇప్పుడు వచ్చే సినిమాల్లో.. అతనిలాంటి ఒక […]
Malavika Avinash Aadhar Card Scam Revealed: యష్ నటించిన కేజిఎఫ్ సినిమాలో జర్నలిస్ట్ దీపా హెగ్డే పాత్రలో నటించిన మాళవిక అవినాష్ అనూహ్యంగా చిక్కుల్లో పడింది. ఈ సమాచారాన్ని మాళవిక స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆధార్ కార్డు దుర్వినియోగం గురించి తెలియజేసింది. నిజానికి ముంబై పోలీస్ స్టేషన్లో మాళవిక అవినాష్ పేరు మీద ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు మాళవికను పిలిచి విచారించారు. ముంబై పోలీసులు ఇచ్చిన […]
Chandika Movie Trailers Released: ప్రతి ఆత్మకు ఒక కథ ఉంటుంది, అలాగే చండికకి కూడా ఓ కథ ఉంది కానీ తన కధ మాత్రం ఎప్పుడు ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కథ. దాన్ని కథ అని చెప్పడం కంటే తన వ్యధ అని చెప్పవచ్చని అంటున్నారు చండిక మూవీ మేకర్స్. అయితే చండిక కధ ఏంటి? ఆమె తాపత్రయం ఏంటి? ఎందుకు మనల్ని భయపెట్టాలని అనుకుంటుంది అనే అంశాన్ని “చండిక” సినిమాలో చూపించబోతున్నామని […]
Sapta Sagaralu Dhaati Side B Trailer: ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా […]
Tasty Teja Eliminated from Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఏడో సీజన్లోకి ముందు 14 మంది, వైల్డ్ కార్డు ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లు వచ్చారు. వీళ్లలో నుంచి మొదటి వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీ, ఏడో వారం పూజా, ఎనిమిదో వారం సందీప్‌లు షో నుంచి ఎలిమినేట్ అయి బయటకు […]