Deekshith Shetty to do another telugu movie: దసరా సినిమాలో నాని స్నేహితుడు పాత్రలో నటించిన హీరో దీక్షిత్ శెట్టి ఆ సినిమాలో తనదైన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూరి పాత్రలో తాను చేసిన నటన తెలుగు ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. అలాంటి దీక్షిత్ శెట్టి మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ద్వారా కిలారు ప్రేమ్ చంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నట్టు తెలుస్తోంది. అడ్వెంచర్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న […]
Shivani Rajasekhar Exclusive Web Interview for Kotabommali PS Movie: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్’. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివాని రాజశేఖర్ మీడియా మిత్రులతో ఈ విధంగా ముచ్చటించారు. ఈ […]
Payal Rajput Exclusive Web Interview for Mangalavaram Movie: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ తెలుగుకు తనను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా ‘మంగళవారం’. ఆమెకు జోడీగా ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ నటించగా అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి […]
Mangalavaaram Paid Premieres bookings opened: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ థ్రిల్లర్ మంగళవారం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకి ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మేకర్స్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పెయిడ్ […]
Vishwak Sen Leg injured while rehearsing for an action sequence of Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు హాట్ బ్యూటి నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్లో సాగే పొలిటికల్ విలేజ్ […]
Rekha boj announces streaking at vizag beach if India wins World Cup 2023: ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ సెమీ ఫైనల్స్ కి చేరుకోగా ఈరోజు సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో గెలిచి ఇండియా వరల్డ్ కప్ కొడుతుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలుతుంది. అయితే ఈరోజు సెమీస్ గెలిచి ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్ లో నగ్నంగా నడుస్తా అంటూ […]
Mangalavaaram Censor Review: పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్ – అజయ్ ఘోష్ తదితరులు నటించిన మంగళవారం సినిమా ఈ వారం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. RX 100 ఫేమ్ అజయ్ భూపతి రూపొందించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ థ్రిల్లర్ సినిమా మీద చాలా హైప్ క్రియేట్ అయింది. నవంబర్ 17 నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో మంగళవారం సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్ […]
Sai Dharam Tej Intresting tweet about His Marriage: మెగా వారసుడు వరుణ్ తేజ్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. గత కొంత కాలంగా నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న ఆయన పెళ్లి చేసుకున్నారు. తాజాగా లావణ్య వరుణ్ తేజ్ వివాహం జరగడంతో మెగా ఫ్యామిలీలో ఇంకా సింగిల్ గా ఉన్న హీరో సాయి ధరంతేజ్ పై పెళ్లి ఒత్తిడి పెరిగిందని అంటూ సాయి ధరంతేజ్ చేసినపోస్ట్ వైరల్ […]