Hansika Motwani Exclusive Web Interview for My Name is Shruthi: దేశముదురు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా మారిన హన్సిక అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమె హీరోయిన్ గా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించగా నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల […]
Raju Yadav Chudu Song From Getup Srinu’s Raju Yadav Released: బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా హోల్ సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతుండగా సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇటీవల విడుదలైన […]
Jetty Movie Set To Premiere On Aha: మత్స్యకారుల జీవన విధానాన్ని చూపిస్తూ తెరకెక్కించిన ‘జెట్టి’ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మానినేని కృష్ణ, నందితా శ్వేత కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీని వర్ధిన్ ప్రొడక్షన్స్ మీద కే.వేణు మాధవ్ నిర్మించగా.. సుబ్రహ్మణ్యం పిచ్చుక డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ వంటి వారు రావడంతో అప్పట్లో సినిమా మీద మంచి బజ్ […]
Unni Mukundan – Mahima Nambiar starrer Jai Ganesh first look poster Released: ఇప్పటికే పలువురు మలయాళ స్టార్ హీరోలు తెలుగు సినీ పరిశ్రమ మీద ఫోకస్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తుండగా ఇప్పుడు మిన్నల్ మురళి ఫేమ్ టోవినో థామస్ కూడా ఒక బై లింగ్యువల్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు వారి బాటలోనే మరో మలయాళ హీరో రెడీ అవుతున్నాడు. ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్ […]
Mahesh Babu Foundation Launches Superstar Krishna Educational Fund: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి లెగసి మొత్తాన్ని ముందుకు తీసుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అనేక సినిమాలలో హీరోగా నటించి చాలా స్టార్ డం తెచ్చుకున్నారు. ఆయన తర్వాత తరంలో ముందుగా కుమారుడు రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఎందుకో ఆయన పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత హీరోయిన్ మహేష్ బాబు మాత్రం […]
Actor Bikshu Comments on Ileana Dcruz: దేవదాసు సినిమాతో హీరోయిన్ గా మారి ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా గురించి నటుడు, అనేక మందికి నటనలో శిక్షణ ఇచ్చిన ఎన్జీ బిక్షు హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి భిక్షు తెలుగులో వేణు, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, నిఖిల్ సిద్ధార్థ్, రామ్, సాయి ధరంతేజ్, ఇలియానా, దీక్షా సేథ్, సుహాసిని, పార్వతి మెల్టన్, బెల్లంకొండ శ్రీనివాస్, నాగశౌర్య […]
Adhurs Movie Re Releasing in wrong time: ఈ మధ్యకాలంలో ఎప్పుడో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ ఇలా ఒకరేమిటి చాలా మంది హీరోల సినిమాలను వారి పుట్టినరోజులు సందర్భంగా లేదా సినిమా విడుదలై 10 ఏళ్ళు, పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ […]
Jabardasth Vinod about Black Magic: జబర్దస్త్ కార్యక్రమం ఫాలో అయ్యే వారందరికీ వినోద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద వినోదినిగా లేడీ గెటప్ ధరించి అభిమానులందరినీ అలరిస్తూ ఉంటాడు వినోద్. ముఖ్యంగా ఇప్పుడైతే జబర్దస్త్ లో అమ్మాయిలే అలరిస్తున్నారు కానీ ఒకప్పుడు లేడీ గెటప్ ధరించి అబ్బాయిలే అమ్మాయిల పాత్రలు కూడా చేయాల్సి వచ్చేది. అలాంటి సమయంలో చమ్మక్ చంద్రతో కలిసి వినోద్ చేసిన అల్లరి అంతా కాదు. నిజంగా […]
Atharva Movie Trailer: ఈ మధ్య కాలంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మౌత్ టాక్ బాగుంటే ఇలాంటి సినిమాలు ఆడుతున్న క్రమంలో మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చే ఈ తరహా సినిమాలకి ఓటీటీ వైపు నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోండగా ఇప్పుడు మరో సినిమా కూడా వచ్చేస్తోంది. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘అథర్వ’ సస్పెన్స్, క్రైమ్ జానర్లో అన్ని రకాల ఎమోషన్స్‌తో […]
Delhi Police on Rashmika Deep Fake Video: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా ఈ కేసులో ఖాకీలు కీలక పురోగతి సాధించారు. మొట్టి మొదటి సారిగా ఈ వీడియో ఏ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో పోస్టు చేయబడిందో పోలీసులు గుర్తించి, రష్మిక ఫేక్ వీడియో అప్ లోడ్ […]