Bigg Boss Fame Himaja along with 11 others arrested:హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం జిబి వెంచర్స్ లో ఒక ఇంటిపై దాడి చేసిన పోలీసులు దాదాపు 11 మంది సినీ సెలబ్రిటీలను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నటిగా పలు సినిమాలలో నటించి తర్వాత బిగ్ బాస్ ద్వారా క్రేజ్ అందుకున్న హిమజ ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు దాడులు నిర్వహించగా అక్కడ లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు […]
Sreeleela Reveals her Relationship status: ’తెలుగు మూలాలు ఉన్నా కర్ణాటకలో సెటిలైన శ్రీ లీల ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి తెరకెక్కించిన పెళ్లి సందD అనే సినిమాతో శ్రీకాంత్ కొడుకు రోషన్ పక్కన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో శ్రీ లీలకు వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. తర్వాత ఆమె తెలుగులో చేసిన […]
Anu Emmanuel’s Disasters streak continues with Japan movie too: మలయాళ మూలాలు ఉన్న అను ఇమ్మానియేల్ అమెరికాలో పుట్టి పెరిగింది. తర్వాత బాలనటిగా మలయాళ పరిశ్రమ ద్వారా పరిచయమై యాక్షన్ హీరో బిజు అనే సినిమాతో హీరోయిన్గా మారింది. ఇక ఆ అనంతరం తెలుగులో మజ్ను అనే సినిమా చేసి ఓ మాదిరి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఆమె దురదృష్టమో లేక సినిమా కథల ఎంపిక పట్ల అజాగ్రత్తనో తెలియదు కానీ […]
Samantha to pair with Siddhu Jonnalagadda: విడాకులు తీసుకుని కొన్నాళ్లు, అనారోగ్యం బారిన పడి కొన్నాళ్లు వార్తల్లో నలిగిన సమంత కావాలనే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టుగా మీడియాకు లీకులు ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది పాటు అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగినా సుమారు నెలరోజులు మాత్రమే అక్కడ ఉండి ఇండియా తిరిగి వచ్చిన ఆమె ఇప్పుడు పలు ప్రాజెక్టుల విషయంలో తల మనకలైంది. ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసుకునేందుకు పలు పాన్ […]
Tamil audience fires on government for special treatment to Tiger 3: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమా తమిళనాడులో విడుదల చేయడం ఇప్పుడు కొత్త వివాదానికి కారణం అయింది. అదేమంటే టైగర్ 3 షోలు కొన్ని ఉదయం 7:10 గంటలకు కూడా పడ్డాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన తమిళ హీరోలు నటించిన జైలర్, లియో వంటి సినిమాలకు ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ అనుమతించకపోవడం, ఇప్పుడు హిందీ హీరో […]
Allu Arjun Comments at Mangalavaram pre release event:’ఆర్ఎక్స్ 100′, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాయల్ రాజ్పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ సినిమాను అజయ్ భూపతి ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. తాజాగా ఈ […]
Kalidas Jayaram Engagement Photos goes Viral: సినీ పరిశ్రమలో బ్యాచిలర్లు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా ఆప్ ఎంపీని రాజీవ్ చద్దాను వివాహం చేసుకోగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటలీలో వెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొచ్చారు. తమిళ నటుడు అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ మెడలో మూడు ముళ్లు వేయగా స్టార్ హీరో అర్జున్ సర్జా పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్.. తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య […]
Salman Khan and Katrina Kaif requests audience not to reveal spoilers: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘టైగర్ 3’. ఇమ్రాన్ హష్మి ఇందులో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్ప్రైజ్లు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని ముందురోజు థియేటర్స్లో చూసిన ప్రేక్షకులు బయటకు చెప్పవద్దని సల్మాన్, కత్రినా, ఇమ్రాన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ […]
Tiger 3 Advance Booking Ticket Sales Create New Record:‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటివరకు విడుదలైన హిందీ సినిమాల హిస్టరీలో అడ్వాన్స్ బుకింగ్ సమయంలోనే టిక్కెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటివరకు విడుదలైన హిందీ చిత్రాలన్నింటిలో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లను విక్రయించిన చిత్రంగా ‘జవాన్’ రికార్డును కూడా ఈ టైగర్ 3 […]
Meenakshi Chaudhary to act in Trivikram- Allu Arjun Movie: ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె తర్వాత మరో హీరోయిన్ కూడా మెల్లమెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంటోంది. నిజానికి సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో బిజీ అవుతువుందని చాలా మంది అనుకున్నా ఆమె చేతిలో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో సిలబస్ […]