Animal Arjan Vailly Song : అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు పాటలు విడుదల కాగా ప్రేక్షకులను ఓ రేంజ్లో ఊపేస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఫోర్త్ సింగిల్ ‘అర్జన్ వాయ్లీ’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. […]
Ruhani Sharma’s ‘Her – Chapter 1’ Trending On Amazon Prime Even After 8 Weeks: ఒకపుడు తెలుగు ప్రేక్షకులు వేరు ఇప్పుడు వేరు, ఎందుకంటే వారంతా థియేటర్, ఓటీటీ అని సపరేట్ అయ్యారు. కొన్ని సినిమాలు థియేటర్లో బాగా ఆడుతుంటే, ఇంకొన్ని సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. మరి కొన్ని మూవీస్ అక్కడా, ఇక్కడా రెండు చోట్ల సక్సెస్ అవుతున్నాయి. తాజాగా రుహానీ శర్మ నటించిన Her – Chapter 1 (హర్ చాప్టర్ […]
Varalaxmi Sarath Kumar Exclusive Web Interview for Kotabommali PS Movie: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించగా ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. . గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి […]
Perfume Movie Pre Release Event: స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఇంత వరకు ఏ సినిమా రాకపోగా అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘పర్ఫ్యూమ్’ అనే చిత్రం రాబోతోంది. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించగా జే.డి. స్వామి డైరెక్ట్ చేశారు. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా […]
Huge Ruckus at Kollywood due to Tiger 3: టైగర్ 3 కారణంగా తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ ప్రెసిడెంట్ తిరుపూర్ సుబ్రమణ్యం రాజీనామా చేశారు. లియో సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతూ, వాటిని ఫేక్ అని పేర్కొంటూ ఆయన ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. మల్టీప్లెక్స్‌ల సంఘం యజమాని తిరుపూర్ ఎం. సుబ్రమణ్యం తాజాగా తమిళనాడు థియేటర్ మరియు మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శ్రీ శక్తి సినిమాస్ యజమాని అయిన సుబ్రహ్మణ్యం […]
Kannur Squad Streaming Now in Telugu:మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మలయాళ బ్లాక్ బస్టర్ ‘కన్నూర్ స్క్వాడ్’ తెలుగులో రిలీజ్ అయింది. మలయాళ నాట సెప్టెంబర్ 28 న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మమ్ముట్టి నటించిన ఈ చిత్రం తాజాగా OTTలో అందుబాటులోకి వచ్చింది, ఈ క్రైమ్ థ్రిల్లర్ అసాధారణమైన స్పందనను అందుకుంటుంది. కన్నూర్ స్క్వాడ్ ప్రపంచవ్యాప్తంగా 85Cr కలెక్షన్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కన్నూర్ స్క్వాడ్ ఇప్పుడు తెలుగులో […]
Hero Nikhil Siddhartha to become a father soon: గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమని తేలింది. హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. తన లుక్స్ తో చాలా మంది అమ్మాయిల మనసు కొల్లగొట్టిన నటుడు నిఖిల్, 2020లో తన ప్రేయసి, డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకుని షాక్ ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో, ఈ జంట కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. ఇటీవల ‘స్పై’ సినిమాతో ప్రేక్షకుల […]
Anchor Suma getting trolled for interviewing Rakshith Shetty without Preparation: ఈ మధ్యకాలంలో సుమ అనూహ్యంగా వార్తల్లోకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజా వైష్ణవ్ తేజ్, ఆదికేశవ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మీడియా ప్రతినిధుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అది మరిచిపోక ముందే ఆమె ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తూ సోషల్ మీడియా నెటిజనులకు అడ్డంగా దొరికేసింది. అసలు విషయం ఏమిటంటే రక్షిత్ శెట్టి హీరోగా […]
Mangalavaaram Movie Unit Cleverly hid Priyadarshi From Promotions: ఆరెక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి మంచి హిట్ అందుకున్నాడు. వర్మ శిష్యుడిగా అందరికీ పరిచయం అయిన అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా చూసి తెలుగు సినీ పరిశ్రమకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడు అని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆయన చేసిన మహాసముద్రం సినిమా పెద్ద దెబ్బేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మంగళవారం అనే సినిమా అనౌన్స్ […]
Police Vaari Hechharika Movie Update: దర్శకుడు “బాబ్జీ” దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్ధన్ తన తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న “” పోలీస్ వారి హెచ్చరిక “” సినిమా షూటింగ్ సింగిల్ షెడ్యూల్లో శరవేగంగా జరుగుతుంది. రెగ్యులర్ గా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ముహూర్తాలు, సంప్రదాయ పద్ధతులకు, అట్టహాసాలు వంటి వాటి జోలికి భిన్నంగా దసరా పండగ రోజున “” సినీ కళామతల్లికి జై…వర్ధిల్లాలి తెలుగు సినీ పరిశ్రమ… వర్ధిల్లాలి భారతీయ సినీ […]