Nani Mrunal Thakur Hi Nanna Trailer Released: టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న హాయ్ నాన్న, ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ల్స్ రిలీజ్ లాంఛ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి […]
Keerthy Suresh Radhika Apte Starrer Akka Web Series on the way: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న యష్ రాజ్ ఫిలిమ్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి శ్రీ కారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా ఒక వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు యష్ రాజ్ ఫిలిమ్స్. సినీ పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్న నటీమణులు కీర్తి సురేష్, రాధికా ఆప్టే ఈ సిరీస్ […]
Kalasa Movie Teaser Released: బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ‘కలశ’ మూవీ రిలీజ్ కి సిద్ధం అయింది. కొండ రాంబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ‘కలశ’ టీజర్‌ను భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర రిలీజ్ చేయగా బ్యానర్ […]
Disney Plus Hotstar Specials “Vadhuvu” web series trailer out: సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”ను ప్రేక్షకులకు అందిస్తోంది. అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “వధువు” వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ […]
Trisha Accepts Apologies of Mansoor Ali Khan: రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ సినిమా గురించి మాట్లాడుతూ త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. లియోలో త్రిష నటిస్తున్నారని తెలిసి, త్రిషతో నేను చేసే సీన్స్ లో ఒక్కటి అయినా బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా ఎందుకంటే నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో హీరోయిన్ అయిన త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నా, కానీ అలా […]
Good Night Fame Meetha Raghunath gets engaged: ఒకప్పుడు ఉన్న భాషాబేధాలను ఈమధ్య ఓటీటీలు చెరిపేస్తున్నాయి. తెలుగులో డబ్బింగ్ చేసినా చేయకున్నా సినిమా బాగుంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూసేస్తున్నారు. అలాగే తమిళ గుడ్‌నైట్ సినిమాను తెలుగులో డబ్ చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయగా తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆదరించారు. ఈ ఏడాదిలో చిన్న సినిమాగా వచ్చిన గుడ్‌నైట్ సినిమా ఒక రేంజ్ హిట్‌ను సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్ […]
Yash Comments on the delay in his upcoming film: KGF సిరీస్ కారణంగా కన్నడ స్టార్ హీరో యష్‌కి అద్భుతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకు యష్ అంటే ఎవరో పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సైతం తెలియదు కానీ ఈ కేజిఎఫ్ సిరీస్ మాత్రం ఆయనకు ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ KGF 2 వంటి భారీ విజయం తర్వాత, ఈ స్టార్ హీరో తన […]
Bullet Bhaskar Clean shave to head Promo Goes Viral in Social Media: జబర్దస్త్ షోలో జనాల అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు తిట్టుకోవడాలు, ప్రేమ యవ్వారాలు, ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నట్టు ప్రోమోలు కట్ చేసి వదులుతూ ఉంటారు. ఇక తాజాగా షోలో బుల్లెట్ భాస్కర్ గుండు గీయించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. `ఎక్స్ ట్రా జబర్దస్త్` కామెడీ షోలో బుల్లెట్ భాస్కర్ తన టీమ్‌తో కలిసి `నిజం` సినిమా స్కిట్‌ని ప్రదర్శించగ గోపీచంద్ గా […]
Chiranjeevi Photos at Karthika Nayar Marriage Goes Viral: నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక ఎందుకో పెద్దగా అవకాశాలు సాధించలేక పోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేక పరిశ్రమలో నిలబడలేక పోయింది. తెలుగులో లాంచ్ అయినా తమిళంలో పలు చిత్రాల్లో నటించిన కార్తీక రంగం సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది. ఇక […]