Calling Sahasra to Release on December 1: బుల్లి తెర ప్రేక్షకులను అలరించి తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు హీరోగా చేసిన సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా సుధీర్ […]
Santosham OTT Awards 2023 Winners List Full Details Here: 22వ సంతోషం అవార్డ్సు వేడుకను డిసెంబర్ 2వ తేదీన గోవాలో భారీగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు సంతోషం సురేష్ కొండేటి. అలాగే ఓటీటీ పేరుతో థియేటర్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్రేక్షకుడి ఇంటికే వచ్చేసిన వినోదాన్ని కూడా సత్కరించి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ‘సంతోషం`ఓటీటీ’ అవార్డ్స్ పేరుతో ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలకు సైతం అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టగా ఈ ఓటీటీ అవార్డ్స్ రెండో సంవత్సర […]
Tiger Nageshwar Rao Trending in Amazon prime Video: మాస్ మహారాజా రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా సందర్భంగా ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో పెద్దగా ప్రేక్షకుల ఆదరణ నోచుకోని ఈ సినిమా ఇప్పుడు తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మంచి స్పందన […]
Sound Party heroine Hrithika Srinivas Exclusive Web Interview: ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన సౌండ్ పార్టీ, వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన ఈ సినిమాకి జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా […]
Prabhas is still in resting mode after returning Hyderabad: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత కొద్దిరోజులుగా రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆది పురుష సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇక్కడ లేరు, ఆ సమయంలోనే విదేశాలకు వెళ్లిన ప్రభాస్ అక్కడ చాలా కాలం పాటు రెస్ట్ తీసుకున్నాడు. ఆయన మోకాలు సర్జరీ కూడా విదేశాల్లో జరిగింది. ఆ తర్వాత పూర్తిగా బెడ్ రెస్ట్ కి పరిమితమైన ఆయన […]
Producer SKN to Help a Man in AP: ఆంధ్ర ప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు చెదల పాలు కావడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అసలు విషయం ఏంటంటే పార్వతీపురం మన్యం జిల్లాలో తన కూతురి పెళ్లి కోసం కష్టపడి వచ్చిన డబ్బును తన ఇంట్లో ఒక పెట్టెలో దాచి ఉంచాడు ఒక వ్యక్త. సుమారు రూ. 2 లక్షల మొత్తాన్ని తన […]
Zero Housefulls for movies Due to World Cup 2023: ఇండియా vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్ లో జరుగుతోంది. ఇక ఈ దెబ్బతో థియేటర్లలో సినిమాలకు జీరో హౌస్ ఫుల్స్ నమోదయ్యాయి. సాధారణంగా, మ్యాట్నీ ఫస్ట్ షోల కోసం థియేటర్లలో అడ్వాన్స్ హౌస్ ఫుల్స్ నమోదు చేయడంతో, సినిమాలకు ఆదివారం బుకింగ్‌లు చాలా బలంగా ఉంటాయి. కానీ ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ కారణంగా ఇండియన్ సినిమాలోని అన్ని భాషల […]
Mansoor Ali Khan Clarity on His Comments about Trisha: నటి త్రిషపై తాను చేసిన ప్రసంగంపై నటుడు మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, మన్సూర్ అలీఖాన్, ఒక జర్నలిస్ట్ ప్రశ్నకు సమాధానమిస్తూ, నటి త్రిష గురించి చాలా అసహ్యంగా మాట్లాడారు. త్రిషతో సినిమా అంటే గతంలో కొందరు హీరోయిన్లను రేప్ చేసినట్టుగానే చేయిస్తారు అనుకున్నా, కానీ అసలు కాశ్మీర్ షెడ్యూల్ లో ఆమె […]
Bigg Boss Telugu 7 This Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ కు కూడా రెడీ అయింది. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారగా బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చాడని తెలుస్తోంది. మరో నాలుగు వారాల్లో ఈ షో ముగియనుండగా ఇప్పటికే హౌస్ నుంచి 10 మంది ఎలిమినేట్ […]
Trisha fires on Mansoor Ali Khan:ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గురించి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు త్రిష తనతో లియో సినిమాలో నటించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై విరుచుకుపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ తనకు ఈ సినిమాలో రేప్ సీన్ రాలేదని బాధపడ్డానని అన్నాడు. తన ఇటీవలి చిత్రాలలో తనకు రేప్ సన్నివేశాలు ఇవ్వడం లేదని ఆయన బాధపడ్డాడు. ‘‘త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్రూమ్ […]