కొద్ది రోజుల క్రితం వార్ 2 సినిమా రిలీజ్ అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను అసభ్యకరంగా సంబోధించాడంటూ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో ఒకటి వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు దగ్గుబాటి ప్రసాద్ మీద విరుచుకుపడడమే కాక, ఆయన నివాసానికి వెళ్లి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే, తాను అలా మాట్లాడలేదని, తన వాయిస్‌ను ఏఐతో క్రియేట్ చేసి అలా వైరల్ చేశారని ఆయన అప్పట్లో క్లారిటీ […]
మరికొద్ది గంటల్లో ఓజీ ప్రీమియర్స్ పడతాయి. అనగా, టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న పైరసీ సైట్ ఐ బొమ్మ (బప్పాం) ఒక సంచలన పోస్టర్ షేర్ చేసింది. ఓజీ కమింగ్ సూన్ అంటూ తమ వెబ్సైట్లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పోస్టర్ షేర్ చేసింది. వాస్తవానికి, ఈ వెబ్సైట్ కొన్ని రోజుల క్రితం వరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్స్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్లో పెడుతూ వచ్చేది. కానీ, కొద్ది రోజుల క్రితం నుంచి […]
గ్రామీ, ఆస్కార్ విజేత మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహ్మాన్‌కు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. 2023లో మణి రత్నం డైరెక్టర్‌గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాలోని ‘వీర రాజా వీర’ పాటపై వచ్చిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. జస్టిస్‌లు సి. హరి శంకర్, ఓం ప్రకాశ్ శుక్లా ఉన్న ఈ బెంచ్, రహ్మాన్ అప్పీల్‌ను అనుమతించడంతో పాటు, “కాపీరైట్ ఉల్లంఘన […]
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ (They Call Him OG) విడుదలకు ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్‌పై తెలంగాణ హైకోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు, ప్రభుత్వానికి ఉత్తర్వులు సమర్పించమని ఆదేశించింది. ఈ నిర్ణయం అభిమానులకు గందరగోళాన్ని కలిగించడంతో పాటు, బాక్సాఫీస్ వసూళ్లకు సవాలుగా మారింది. Also Read :OGPremier : పవన్ […]
మరికొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి. సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్ మీద దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ఉండగా, చివరి నిమిషం వరకు కంటెంట్ డెలివరీ చేయలేకపోయాడు సుజిత్. డి.ఐ. సహా పలు కారణాలు చెబుతూ ఈ కంటెంట్ లేట్ చేశారు. అయితే, అమెరికాలో పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం […]
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్ర చీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బిజినెస్ షో చూసిన […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకి ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు వస్తే థియేటర్ల వద్ద అభిమానుల హడావుడి వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు పవన్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్‌కి ముందే రికార్డులు తిరగరాయబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని రీతిలో *ఓజీ* ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల మార్క్ దాటి 172 కోట్లకు చేరింది. ఇది పవన్ కెరీర్లోనే హయ్యెస్ట్. ఈ లెక్కలతోనే పవన్ మానియా ఏ […]
టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేస్తూనే, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఫొటోలు, వీడియోలు అంతగా మార్ఫింగ్ అవుతున్నాయి కాబట్టి నకిలీ కూడా అసలైనట్టే కనిపిస్తోంది. తాజాగా ఈ సమస్య బారిన ప్రముఖ నటి సాయిపల్లవి పడటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. Also Read :Bathukamma 2025 : బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కుష్బూ బీచ్‌లో […]
ఒక్క సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా హీరోలు, దర్శకనిర్మాతల కెరీర్ ట్రాక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఈ మధ్య టాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఇదే ట్రెండ్ బలంగా కనిపిస్తోంది. హిట్ కొట్టినప్పుడు కొత్త ప్రాజెక్టులు వరస కట్టుతుంటాయి. కానీ ఒక్క ఫ్లాప్ పడగానే ఆఫర్స్ వెనక్కి వెళ్లిపోతాయి, ఇప్పటికే ప్లాన్ చేసిన సినిమాలు హోల్డ్‌లో పడిపోతాయి. ఎన్టీఆర్ వరుస విజయాల తరువాత వార్2లో బిజీ అయ్యాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా మారడంతో, తారక్ తన పూర్తి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న *ఓజి* సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ స్టార్ అభిమానులే కాదు, తెలుగు సినీ అభిమానులు సైతం విపరీతంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పింది సినిమా టీం. అదేంటంటే, ఇప్పటివరకు లోడ్ కాని క్యూబ్ కంటెంట్ ఫైనల్‌గా లోడ్ అయినట్లుగా తెలుస్తోంది. Also Read :Jr NTR Injury Update: డాక్టర్లకి ఎన్టీఆర్ షాక్.. రెండో రోజు షూట్? అయినా సరే, […]