కూలీతో వెయ్యి కోట్ల గ్యారెంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేశ్ కనగరాజ్. భారీ మల్టీస్టారర్స్‌తో ప్రయోగం చేస్తే సరిపోదు.. కథ క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. ధౌజండ్ క్రోర్ మాటేరుగు.. 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది ఫిల్మ్. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు.. స్టార్ హీరోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. అమీర్‌తో నెక్ట్స్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండబోతుందని లోకీ ఎనౌన్స్ చేయగా.. క్రియేటివ్ డిఫరెన్స్ బాలీవుడ్ హీరో […]
టాలీవుడ్ అండ్ బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో యంగ్ హీరోలకు లేడీ లక్కుగా మారింది. వంద, రెండు వందల కోట్లు చూడటమే కష్టం అనుకునే హీరోలకు ఏకంగా 500 కోట్లు టేస్ట్ ఎలా ఉంటుందో చూపించిన బ్యూటీగా మారింది. యానిమల్, ఛావాతో రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో హీరోయిన్గా ఇప్పటి వరకు తన పేరు లిఖించుకుంది శ్రీ వల్లి. Also Read:Ranbir […]
అనేక వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ రోజు సెన్సార్ సర్టిఫికేట్ ని మేకర్స్ కి అందించారు. ఇక సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం ఈ సినిమా 154 నిముషాల నిడివితో ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎఫ్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ట్రైలర్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్‌ను వీక్షించిన సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్(ధరమ్ తేజ్) తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. Also Read :Sree Vishnu: అక్టోబర్ 2న శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ […]
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనవెంకట్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని దసరా కానుకగా అక్టోబర్ 2న అనౌన్స్ చేయనున్నారు. గన్స్, గ్రనైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో డిజైన్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది. Also Read :Sandy Master […]
కోలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండి మాస్టర్.. ఓన్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇప్పుడు తన ఐడెంటిటీని మాలీవుడ్, టాలీవుడ్‌కు విస్తరించుకున్నాడు. అతడు పేరు చర్చించుకునేలా చేస్తున్నాడు. రీసెంట్లీ కూలీలో మోనికాతో పాటు చిటుకు సాంగ్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న శాండి .. గతంలో త్రిబుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ స్టెప్పులేసి రాజమౌళి, చరణ్ , తారక్ ప్రశంసలు పొందాడు. తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. అతడు కేవలం డ్యాన్స్ మాస్టరే కాదు.. అంతకు మించి […]
ప్రజెంట్ టాలీవుడ్లో ట్రెండ్ అవుతున్న బ్యూటీ రితికా నాయక్. ఈ వైబ్ బేబి.. మిరాయ్తో యూత్‌లో వైబ్ సృష్టించుకుంది. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె త్రీ ఫిల్మ్స్ లో నటిస్తే.. మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒక దాన్ని మించి మరోటి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డిల్లీడాళ్… నెక్ట్స్ హాయ్ నాన్నలో నాని-మృణాల్ కూతురుగా స్మాల్ రోల్లో […]
తన కొత్త సినిమా “మిరాయ్” ఘన విజయం నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యకు వెళ్లి.. శ్రీరాముడిని దర్శించుకున్నారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. అయోధ్య నుంచే మిరాయ్ సినిమా సక్సెస్ టూర్ ను ప్రారంభిస్తున్నట్లు మనోజ్ వెల్లడించారు. మొదట హనుమాన్ గఢీని దర్శించి పూజలు చేసిన మంచు మనోజ్…ఆ తర్వాత అయోధ్య ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకున్నారు. Also Read:They Call Him OG Trailer Review : ఓజీ ట్రైలర్ రివ్యూ.. అరాచకం అంతే! ఈ సందర్భంగా మంచు మనోజ్ […]
ఓజీ ట్రైలర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు అభిమానులు. కానీ మేకర్స్ మాత్రం డిసప్పాయింట్ చేశారు. అయితే, ఓజీ కాన్సర్ట్‌లో పవన్ పట్టుబట్టడంతో ట్రైలర్ ప్లే చేశారు. ఇంకేముంది.. వెంటనే ఆ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో పెట్టేశారు కొందరు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేలా ఉంది. అభిమానులకు మాత్రమే కాదు.. ప్రేక్షకులు అందరికీ పూనకాలు తెప్పించేలా ఉంది ‘ఓజీ’ ట్రైలర్. రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్.. పవర్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ ఎట్టకేలకు ఎన్నో వాయిదాల తరువాత సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ ను […]