తెలంగాణలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమాకి సంబంధించి రేట్లు పెంపు GO తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ సస్పెండ్ చేసిన జీవోని అక్టోబర్ 9వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అప్పటివరకు పెంచిన రేట్ల విషయంలో ఒక కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే, కావాలంటే పిటిషనర్ నైజాం ప్రాంతం గురించి పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి, ఆయన సినిమా చూస్తానంటే డిస్కౌంట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థకు […]
రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ సినిమా పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఆయన ‘కాంతారా: చాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రీక్వెల్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో అమితమైన బజ్‌ను క్రియేట్ చేసి, సినిమాపై […]
పవన్ కళ్యాణ్ నటించిన బహుచర్చిత చిత్రం ‘OG’ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మెమోపై హైకోర్టు సింగిల్ బెంచ్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వచ్చే నెల అక్టోబర్ 9 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. Also Read:OG : అకీరాతో ఓజీ 2..? బాక్సులు బద్దలయ్యే న్యూస్ చెప్పిన సుజీత్ ప్రభుత్వం గతంలో ‘OG’ సినిమా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతిస్తూ మెమో జారీ చేసింది. […]
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమాని డి.వి.వి. దానయ్య నిర్మించారు. అయితే, ఈ సినిమాలో ఉన్న ఒక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా సెటప్ అంతా 90లలో ముంబైలో జరుగుతున్నట్టు చూపించారు. అయితే, సినిమాలో ఒక ఎలివేషన్ సీన్లో మాత్రం పవన్ కళ్యాణ్ మేనరిజం చూపించారు. సినిమాలో కీలక పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్, […]
నందమూరి బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి అని అఖిల భారత చిరంజీవి యువత డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా అనేక సార్లు అవమానకరంగా మాట్లాడటం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం […]
ఓజీ సినిమాను ఒక పవన్ అభిమాని ఎలా అయితే ఊహించుకున్నాడో.. అదే రేంజ్లో ప్యూర్ ఫ్యాన్ బాయ్ సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు సుజీత్. ఆయన పవర్ స్టార్‌కు ఇచ్చిన ఎలివేషన్‌కు పండగ చేసుకుంటోంది పవన్ ఆర్మీ. పవన్ కనిపించిన ప్రతిసారీ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు బాక్సులు బద్దలవుతున్నాయి. మొత్తంగా.. ఓజీ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు ఒక ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఓజీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్, […]
తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటం చేసి తెలంగాణ బాపూజీగా గుర్తింపు తెచ్చుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీపై బడుగు విజయ్ కుమార్ దర్శకత్వంలో చిరందాసు ధనుంజయ నిర్మించిన యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ ను ప్రఖ్యాత గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27 కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ రచయిత మసన చెన్నప్ప తో కలిసి అశోక్ తేజ యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ ను విడుదల చేశారు. […]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన వేధింపుల విషయంపై చర్చ జరగగా సినీ హీరోలు అందరూ గతంలో తాడేపల్లికి వచ్చి జగన్ ను కలిసిన క్రమంలో జరిగిన పరిణామాలను బీజేపీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ వివరించారు. చిరంజీవి నేతృత్వంలో హీరోలు అందరూ తాడేపల్లికి వచ్చినప్పుడు జగన్ సమావేశానికి రాలేదని…సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడాలని సూచించారని, దీనిపై చిరంజీవి […]
పీకే7 స్టూడియోస్ సమర్పణలో డాక్టర్ ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జాకీ. తాజాగా జాకీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది. వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా మదురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ అని తెలుస్తుంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది. […]
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓజీ ఫీవరే కనిపిస్తోంది. అన్ని మాల్స్‌లో, థియేటర్స్‌లో ఈ సినిమానే ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ సంస్థ ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. సాధారణంగా సినిమాలను సెలెబ్రేట్ చేసుకునే విషయంలో తాము ఎప్పుడూ ముందుంటామని, అయితే ఓజీ విషయంలో హద్దులు కాస్త దాటుతున్నాయని చెప్పుకొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు వస్తున్న కిక్ తట్టుకునేందుకు కొంతమంది తాము ధరించిన టీ షర్ట్లు చింపేసి ఎంజాయ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చారు. […]