-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్స్ తడబడుతున్న వేళ, భారీ బూస్టర్ ఇచ్చాడు సూర్య. ‘కరుపు’తో అప్‌కమింగ్ బిగ్ బడ్జెట్ సినిమాలకు ఊపిరిపోసాడు. ‘జననాయగన్’ థియేటర్స్‌లో వస్తుందో రాదో అన్న డైలమా ఇంకా కంటిన్యూ అవుతోంది. 2024లో ‘వేట్టయాన్’, ‘ఇండియన్ 2’, ‘కంగువ’ లాంటి డిజాస్టర్స్‌తో భారీగా దెబ్బతింది కోలీవుడ్. 2025లో రజినీకాంత్, కమలహాసన్, సూర్య ఆ పుండును మాన్పుతారేమో అనుకుంటే పెద్దది చేశారు. 2026లో సూర్య తన ఫ్లాప్ లెక్కలు ‘కరుపు’తో తీర్చేశాడు. ఇక 300 […] -
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
‘సర్కారు నౌకరి’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సింగర్ సునీత కొడుకు, యంగ్ హీరో ఆకాష్ గోపరాజు.. ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ ఎంతో ప్యాషన్‌తో నిర్మించిన చిత్రం ‘కొత్త మలుపు’. జూన్ 12న విడుదల కాబోతున్న ఈ పల్లెటూరి రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో భాగంగా హీరో ఆకాష్ ఇండస్ట్రీ ఇంటర్నల్ మ్యాటర్స్ […] -
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరగాలని, కేవలం గ్లామర్ బొమ్మల్లా కాకుండా కథను నడిపించే పవర్ఫుల్ క్యారెక్టర్లు రాయాలని చాలామంది మేధావులు ఇండస్ట్రీ వర్గాలని కోరుతూ ఉంటాయి. కానీ, ప్రాక్టికల్‌గా పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు నటుడు అభయ్ నవీన్. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ పై ఒకవైపు దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి సీన్లు ట్రిమ్ చేసినా.. ఇంకా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఓరియెంటేషన్ […] -
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
‘హనుమాన్’ లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్.. ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘#SYG’ (సంబరాల ఏటిగట్టు) కి రోహిత్ కె.పి. దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-బడ్జెట్ విజువల్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఒక కీలకమైన […] -
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ ను ఓవర్ గ్లామరస్ గా చూపించడంతో పాటు, లిప్ లాక్ సన్నివేశాలపై సౌత్ టు నార్త్.. డైరెక్టర్ బుచ్చిబాబుని టార్గెట్ చేశారు. సౌత్ ఆడియన్స్ చేశారంటే ఓకే కానీ, హీరోయిన్స్ ను ఇంతకంటే వల్గర్ గా చూపించే నార్త్ క్రిటిక్స్, పనిగట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక మన నెటిజన్లు ఊరుకుంటారా? ఇచ్చి పడేస్తున్నారు! ‘పెద్ది’ సినిమా బాగుందని టాక్ వచ్చినా, జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్, లిప్ లాక్ సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. […] -
లవ్ ఎమోషనల్ రైడ్ గా ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
టాలీవుడ్లో హృదయానికి హత్తుకునే క్లాసిక్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా అదే కోవలో ప్రేక్షకుల గుండెలను మెలిపెట్టే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా వస్తున్న చిత్రం ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’. పి.వి. అర్జున్ యాదవ్, అదితి జంటగా శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మిస్తున్న ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’కి హరికృష్ణ పామంజి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తిగా ముగించుకుని, […] -
Oka Court Case: బ్రేకప్ తర్వాత లవర్ పై యువకుడి కేసు!
టాలీవుడ్లో ప్రేమ, విరహం, మోసం, ప్రతీకారం అనే కాన్సెప్ట్‌లతో ఇప్పటికే వందల సినిమాలు వచ్చాయి. కానీ, ప్రేమలో మోసపోయిన ఒక సాధారణ యువకుడు.. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం, తన లవర్ పైనే కేసు పెట్టడం అనే ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని కథాంశంతో వస్తున్న చిత్రమే ‘ఒక కోర్టు కేస్’. ఓపెన్ ఐస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగేష్ పూడి, ముకేష్ పూడి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్ర అధికారిక […] -
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
చెన్నైలో జరిగిన ‘స్లమ్‌డాగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన షేర్ చేసిన విషయాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “పూరి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. గతంలో ఆయన తెలుగులో తీసిన సూపర్ హిట్ చిత్రం ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ని కోలీవుడ్‌లో జయం […] -
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ కలయికలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమైంది ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’. ఈ ప్రెస్ మీట్లో పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించిన విజయ్ సేతుపతి (సేతు సార్)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ సేతుపతి లాంటి అపారమైన నటన సామర్థ్యం ఉన్న స్టార్ హీరో.. ఇలాంటి ఒక వైవిధ్యమైన మిస్టరీ కథను నమ్మి సైన్ […] -
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం చుట్టూ వివాదాల ముసురు అలుముకుంది. మొన్నటివరకు లవ్ ట్రాక్ సీన్లపై విమర్శలు రావడం, దాంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ సీన్లు ట్రిమ్ చేయడం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా మరో సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఏకంగా లీగల్ ట్రబుల్స్‌ను ఫేస్ చేస్తోంది. ఈ సినిమా మేకర్స్‌పై ఎస్సీ/ఎస్టీ (SC/ST) అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ గిరిజన నాయకులు, […]
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!