Paris Jackson: గ్రామీ ఈవెంట్ కోసం 80 టాటూలు దాచేసిన మైఖేల్ జాక్సన్ కూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Jackson shocks fans with new Grammys look: దివంగత డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ కుమార్తె, సింగర్ పారిస్ జాక్సన్ తాజాగా జరిగిన గ్రామీ అవార్డుల వేడుకలో కనిపించింది. ఈ ఫంక్షన్‌లో పారిస్ జాక్సన్ చాలా స్టైలిష్ అవతార్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. పారిస్ హై స్లిట్‌తో చాలా అందమైన బ్లాక్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌ని పారిస్ జాక్సన్ ధరించింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో పారిస్ జాక్సన్ శరీరంపై ఒక్క పచ్చబొట్టు కూడా కనిపించలేదు. నిజానికి తన శరీరంపై 80 టాటూలు ఉన్నాయని పారిస్ జాక్సన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది, అందుకు తగ్గట్టుగానే ఆమె ఒంటి మీద కూడా అనేక రకాల టాటూలు కనిపిస్తూ ఉండేవి. అయితే 66వ గ్రామీ అవార్డుల నుండి పారిస్ జాక్సన్ ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి.
Mahi V Raghav: ఆ రాళ్లు ఎత్తే ఓపిక లేదు.. బురద తుడుచుకునే ఓపిక లేదు..
Also Read
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
ఆ ఫొటోలలో ఆమె శరీరంపై ఒక్క టాటూ కూడా కనిపించకపోవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. తన శరీరంపై దాదాపు 80 టాటూలు ఉన్నాయని పారిస్ 2022లోనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ తరువాత కూడా గత కొన్నేళ్లుగా ఆమె శరీరంపై వివిధ చోట్ల టాటూలు వేయించుకుంటున్నారు. పారిస్ తరచుగా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది, అక్కడ కూడా ఆమె ఫొటోలలో ఆ టాటూలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఆమె తన తండ్రి మైఖేల్ గౌరవార్థం కూడా కొన్ని టాటూలు వేయించుకుంది. తాజాగా ప్యారిస్ స్టార్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ టైసన్ ఫౌంటైన్‌ను చేర్చుకుంది, అందువల్లనే గ్రామీలలో ఆమెను దాదాపుగా గుర్తించలేకపోయినట్టు చెబుతున్నారు. ఫౌంటైన్ కవర్ Fx ఉత్పత్తులను ఉపయోగించి వాటిని కప్పిపుచ్చినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!