Adivi Sesh Birthday Special Interview: యంగ్ డైనమిక్ హీరో అడివి శేష్ వైవిధ్యమైన చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకుంటూ పాన్ ఇండియా ఫేం సంపాదించుకున్నారు. హిట్ 2, మేజర్ లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత ప్రస్తుతం గూఢచారి 2, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న #SeshExShruti లాంటి మరో రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఆదివారం నాడు డిసెంబర్ 17 అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు. […]
Yawar took 15 Lakhs and exited from Bigg Boss Telugu 7 Finale: ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో మిగిలిపోయిన టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఒక్కక్కరిని ఎలిమినేట్ చేస్త్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంటెస్టెంట్స్‌కు బ్యాక్ టు బ్యాక్ ఫన్నీ టాస్కులు ఇస్తూ.. ఆడియన్స్‌ను అలరిస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ లు ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి. ఇక వీటితో పాటు కంటెస్టెంట్స్‌కు మరో […]
Umapathi Trailer Launched: గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ఆడియన్స్ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది ఈ క్రమంలోనే అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. కృషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మిస్తుండగా సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ […]
Allu Arjun rejected brands for Pushpa The Rule on Screen: పుష్ప 2 కోసం కొన్ని కోట్లు రూపాయల ఆదాయాన్ని అల్లు అర్జున్ వద్దనుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కోసం పలు బ్రాండ్లను తిరస్కరించారని అంటున్నారు. “పుష్ప: ది రైజ్” సీక్వెల్ “పుష్ప: ది రూల్” సినిమా కోసం అల్లు అర్జున్ పొగాకు, పాన్ అలాగే మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు దూరంగా ఉన్నడనై అంటున్నారు. […]
Priyanka Jain Eliminated in Bigg Boss Telugu 7 Finale: ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే దాదాపు ఈ షో చివరి అంకానికి చేరుకుంది. రేపు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ సీజన్ ఎవరు గెలిచారు? అనే విషయం రేపు రాత్రికి క్లారిటీ రానుంది. అయితే ఈ రోజు సాయంత్రం నుంచి హౌస్ లో ఉన్న […]
First Look of ‘Honeymoon Express’ unveiled by Akkineni Nagarjuna: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్‌ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బాల రాజశేఖరుని దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాకి కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ -బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ […]
CID Actress Vaishnavi Dhanraj Video Viral: ప్రముఖ హిందీ టీవీ నటి వైష్ణవి ధనరాజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో వైష్ణవి ధనరాజ్ సహాయం కోసం వేడుకోవడం కనిపిస్తుంది. వైష్ణవి ధనరాజ్ ముఖం, శరీరంపై చాలా గాయాల గుర్తులు ఉన్నాయి. ఆ వీడియోలో తన కుటుంబ సభ్యులు తనను కొట్టారని నటి చెప్పింది. అంతే కాక నాకు ప్రాణహాని ఉంది.. కాపాడండి అంటూ..ఆమె వేడుకుంటుంది. తెలుగులో కూడా బాగా ఫేమస్ సీఐడీ […]
Arjun Ambati eliminated from Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌కు రేపటితో శుభం కార్డు పడనుండగా ఇప్పటికే ఫినాలే ఎపిసోడ్ షూట్ మొదలైనట్టు తెలుస్తోంది. ఫినాలే కోసం ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా.. టైటిల్ పోరులో ముందున్న ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ లీక్స్ ద్వారా తెలిసింది. నిజానికి ఆదివారం అంటే రేపటితో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ముగియనుంది. ఆరోజే విన్నర్ ను నాగార్జున […]
Chiranjeevi Invited for Ayodhya Ram Mandir Opening Ceremony from tollywood: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుక కోసం టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం 2024 జనవరి 22న జరుగనుంది. అన్ని వర్గాల, రంగాల నుంచి ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించబడుతున్నారు. ఇక ఈ వేడుకకి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపబడింది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ నుండి మెగాస్టార్ […]
Nikhil Siddhartha Salaar Tickets give away for 1 AM Show at Hyderabad: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కేజిఎఫ్ సిరీస్, కాంతార లాంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ బ్యానర్ మీద ఈ సినిమాని విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవానికి బాహుబలి సిరీస్ లాంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ కి […]