అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014 లో తెరకెక్కిన ‘మిణుగురులు’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆశిష్ విద్యార్థి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్ * దీపక్ సరోజ్ నటించిన ఈ సినిమా రిలీజ్ అయి ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేశారు మేకర్స్. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుండి ప్రశంసలందుకున్న ఈ సినిమాలోని సామాజిక అంశాలను, సాంకేతిక విలువలని మెచ్చుకున్నారు. ఇక […]
Mechanic Trailer Launched by Komatireddy venkat reddy: టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన ‘మెకానిక్’ ఫిబ్రవరి 2న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. . ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా అందించిన ఈ సినిమాకి నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలుగా వ్యవహరిచిన ఈ సినిమా ఆడియో సూపర్‌హిట్ అయింది. టి`సిరీస్ ద్వారా విడుదలైన సాంగ్స్ 10 […]
Tasty Teja Heart Attack Prank on Priyanka jain: జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తేజ. జబర్దస్త్ లో వచ్చిన క్రేజ్ తో పాటు అక్కడ కాంటాక్ట్స్ ఉపయోగించి టేస్టీ తేజ అనే ఒక ఫుడ్ వ్లాగ్గింగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక యూట్యూబర్ అయ్యాడు. అయితే అక్కడ మనోడికి మంచి ఫాలోయింగ్ రావడంతో బిగ్ బాస్ సెవెన్ లో అవకాశం వచ్చింది. బిగ్ బాస్ […]
Dil Raju to Release Laksh Chadalawada’s ‘Dheera’: టాలీవుడ్ సర్కిల్లో దిల్ రాజుకున్న బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. దిల్ రాజు చేయి పడితే ఆ ప్రాజెక్ట్ స్థాయి మారిపోతోంది ఎందుకంటే నిర్మాతగానూ, డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్ రాజుకు ఉన్న అనుభవం అటువంటిది. ఓ సినిమాను అంచనా వేయడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. అలాంటి దిల్ రాజు ప్రస్తుతం లక్ష్ చదలవాడ సినిమా హక్కులు కొనుగోలు చేశారు. నైజాం, వైజాగ్ హక్కుల్ని దిల్ రాజు […]
Hanuman Creates a record by fetching a profit of 100 crores plus on theatrical business: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా చూసిన అందరూ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కేవలం హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో […]
Manikandan dubbed for his role in Telugu True lover: జై భీమ్, గుడ్ నైట్ వంటి సినిమాలతో మణికందన్ తెలుగు వారికి కూడా దగ్గర అయ్యాడు. అలాగే జై హీరోగా నటించిన మతగం అంటూ వెబ్ సిరీస్‌లో విలన్‌గా కనిపించి భయపెట్టాడు. మణికందన్ చేసిన లవర్ అనే సినిమాను మారుతి, ఎస్ కే ఎన్ తెలుగులోకి రిలీజ్ చేస్తున్నారు. మణికందన్, శ్రీ గౌరి ప్రియ కాంబోలో ట్రూ లవర్ అనే సినిమాను మిలియన్ డాలర్ […]
Ambajipeta Marriage Band Heroine Shivani Nagaram Interview: సుహాస్ హీరోగా నటిస్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది పక్కా హైదరాబాదీ పిల్ల శివాని నాగరం. ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి […]
Four Arrested in Guntur Kaaram Negative Publicity Case: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమంది సినిమా బాగుందంటే కొంతమంది మాత్రం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా మీద […]
Tollywood Hero Lover Arrested under NDPS Act: హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరోసారి టాలీవుడ్ లింక్ దొరకడం మరింత ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌లోని నార్సింగిలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒక లావణ్య అనే యువతి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో […]
Supreme Court Schock to Koratala Siva in Srimanthudu Copyright Case: కాపీరైట్స్ కేసులో కొరటాల శివకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొరటాల శివ దర్శకుడిగా మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే చచ్చేంత ప్రేమ పేరిట తాను రాసిన నవల కథలో కొన్ని మార్పులు […]