Viswambhara targetting Sankranthi 2025: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 156వ సినిమాగా అనౌన్స్ చేయబడిన ఈ సినిమాకి సంక్రాంతి సందర్భంగా విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తయింది కానీ మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొదలు కాబోతున్న ఒక షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా […]
Dil Raju Comments about Eagle Movie Solo Release: సంక్రాంతి సినిమాల పోటీ నుంచి తప్పుకుంటే, తప్పుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఇస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమ సినిమాను వాయిదా వేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిబ్రవరి 9న ఏ సినిమా రావడం లేదని భావించి ఆ డేట్ […]
Pushpa’s Rule to begin in 200 Days: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కేవలం సౌత్ నుంచి కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా రెండో భాగం ఎలా ఉండబోతుందా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని అంతగా మించి అనిపించేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ […]
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ప్రభాస్ కు సంబంధించిన ఒక లుక్కు కూడా రిలీజ్ చేశారు. అది […]
తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన మణికందన్ గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. గురక కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ అయింది. దాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ తెలుగులో డబ్ చేసి ఆన్లైన్ లో స్ట్రీమ్ చేసింది. ఇప్పుడు మణికందన్ హీరోగా తెలుగు అమ్మాయి గౌరీ ప్రియా రెడ్డి హీరోయిన్ గా తమిళంలో లవర్ అనే సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాని […]
ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్యా వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. వాన సినిమాతో తెలుగు వారికి దగ్గరైన వినయ్ ఈ సినిమాలో విలన్ గా నటించడం గమనార్హం. దాదాపుగా 250 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి […]
Director Aditya Hassan got two movie offers: #90స్ అనే వెబ్ సిరీస్ చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు ఆదిత్య హాసన్. నవీన్ మేడారం సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఆయన సోదరుడు రాజశేఖర్ చేత నిర్మింప చేసిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్. అప్పటి కిడ్స్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయిన ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే ఆయనకు రెండు సినిమా […]
Vishwambhara Overseas Rights Acquired by Sarigama Cinemas for 18 Crores: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”. బింబిసార తర్వాత వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను మరింత పెంచేలా సంక్రాంతి సందర్భంగా టైటిల్ రివీల్ చేయడమే కాకుండా టైటిల్ కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజ్ చేయగా ఆ వీడియో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. […]
Devara overseas Rights sold for 27 Crores: టాలీవుడ్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయని తెలిసిందే. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘దేవర’ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించి షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో షెడ్యూళ్లను పూర్తి […]
Trivikram’s first appearance post Guntur Kaaram Release: గుంటూరు కారం రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ ఎందుకు కనిపించలేదు? గురూజీపై ట్రోలింగ్… అందుకే బైటకు రాలేకపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఎట్టకేలకు బయట కనిపించారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో ఆయన నివాసానికి నిర్మాత చినబాబుతో వెళ్లి త్రివిక్రమ్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. నిజానికి గుంటూరు కారం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎందుకో అంతా సాఫీగా సాగలేదు. ముందుగా కథలో మార్పులు […]