Mohan Babu: మోడీ లాంటి వ్యక్తి భారతదేశానికి అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Babu Crucial Comments on Narendra Modi: మోహన్ బాబు పుట్టిన రోజు – ఎంబియు యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలలో మంచు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నో సందర్భాల్లో కలిశానని, అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం అని ఆయన అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయండి అని కోరిన ఆయన ఇద్దరూ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకున్న డబ్బులు, ఆ డబ్బులు తీసుకోండని అన్నారు. అయితే ఓటును మాత్రం నచ్చిన వారికి వేసి, భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్లడానికి సహకరించండని ఆయన కోరారు.
Prime Video: అమెజాన్ ప్రైమ్ అనౌన్స్ చేసిన 64+ కంటెంట్ లిస్ట్ ఇదే
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ఇక శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఘనంగా 32 వ వార్షికోత్సవం, మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు ఒకేసారి జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్, ఆర్టిస్ట్ ముఖేష్ రిషి హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యారంగంలో తన సహ నటుడు మోహన్‌బాబు తనదైన ముద్రవేస్తున్నారని అభినందించారు. విద్యార్థుల కోసం మోహన్ బాబు ఉత్తమమైన మౌలిక సదుపాయాలను ఎలా కల్పించారో నేను పూర్తిగా అవహగాన చేసుకున్నానని అన్నారు. ఇక మరోపక్క. ఎడ్యుకేషనల్ గ్రూప్‌ను ప్రఖ్యాత విశ్వవిద్యాలయంగా మార్చడానికి తన మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని శ్రీ మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!