Suhas: సుహాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ సినిమా.. ఆరోజే రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju Productions Suhas Movie to Release on May 24: గత ఏడాది బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రెస్టీజియస్ బ్యానర్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ ఇప్పుడు క్రేజీ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను రూపొందిస్తోన్న ఈ నిర్మాణ సంస్థలో డిపరెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కుతోంది. దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.4గా గత ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇక ఈ సినిమాలో సుహాస్ జతగా సంకీర్తన విపిన్ నటిస్తుంది. నిర్మాత శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సలార్ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా వర్క్ చేసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. `అందరూ మెచ్చే వినోదం ప్రారంభం అవుతుంది. మీ క్యాలెండర్‌లో మే 24ని గుర్తు పెట్టుకోండి. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ లో నాలుగో చిత్రంలో నేను నటిస్తున్నాను. మేం అద్భుతమైన కామెడీతో వేడి పుట్టించటానికి సిద్ధంగా ఉన్నాం` అని సుహాస్ పేర్కొన్నారు.
Chay – Sam : విడాకుల తరువాత ఒకరికొకరు ఎదురుపడ్డ సమంత – నాగచైతన్య?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఈ చిత్రం మే 24న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చసింది. అందులో చిన్న పాప మహిళా న్యాయమూర్తిగా కనిపిస్తోంది. చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని ఒక చేతిలో రెండు ట్రే స్కేల్ పట్టుకొని కనిపించింది, ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఒక ఫన్నీ కోర్టు డ్రామా అని అర్థమవుతుంది. #JAGonMay24 అనే హ్యాష్ ట్యాగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలోనే టైటిల్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బేబి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రానికి సంగీతాన్ని అందించిన విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ఆకాశం దాటి వస్తావా సినిమాను రూపొందిస్తోంది. అలాగే ఇటీవల ఈ బ్యానర్ ఆశిష్ హీరోగా మూడో ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు సుహాస్ హీరోగా నాలుగో సినిమా సిద్ధమవుతుంది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!