Good Touch Bad Touch Awareness Program: యండమూరి వీరేంద్రనాథ్తో స్టార్ మా సీరియల్ ‘కృష్ణ ముకుంద మురారి’ నటులతో కలిసి పాఠశాలల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవేర్నెస్ పోగ్రామ్ నిర్వహించారు. చిన్న పిల్లలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ యొక్క కీలకమైన సమస్య గురించి అవగాహన ప్రోత్సహించడానికి వారికి అర్థమయ్యే విధంగా, స్టార్ మా హైదరాబాద్లోని తిరుమలగిరిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో స్టార్ మా పాపులర్ సీరియల్, కృష్ణ ముకుంద మురారి నుండి ప్రముఖ […]
Sandeep Reddy Vanga Counter to Javed Akhtar’s Animal comments: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన రణ్ విజయ్ పాత్ర విషపూరితమైన పురుషత్వాన్ని ప్రేరేకిస్తోంది అంటూ చాలా విమర్శలు వచ్చాయి. రచయిత జావేద్ అక్తర్ సైతం ఇలాంటి సినిమాలను ప్రమాదకరం అని అన్నారు. అయితే తాజాగా ఈ కామెంట్స్ మీద సందీప్ ప్రతిస్పందిస్తూ, అక్తర్ తన సినిమాపై వేళ్లు చూపించే ముందు తన కొడుకు ఫర్హాన్ […]
Daksha Nagarkar bewitting reply to a netizen question on her thighs: హుషారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దక్షా నగార్కర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా.. దక్షాకి మాత్రం అవకాశాలు అందలేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఈ భామ తేజ సజ్జా సరసన జాంబీ రెడ్డి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత దక్షకు లక్ కలిసొస్తుందని అనుకున్నా కానీ, ఏ […]
MAA President Vishnu Manchu met Deputy CM Mallu Bhatti Vikramarka: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి చిత్ర పరిశ్రమ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున బహుమతి అందజేశారు. ఇక ఈ భేటీలో అనేక విషయాల మీద విష్ణు మంచు, భట్టి విక్రమార్క చర్చించారు. ఈ భేటీ గురించి మా అధ్యక్షుడు మంచు విష్ణు […]
Upasana Kamineni Konidela launches ‘The Apollo Story’ on Dr. Prathap C Reddy’s 91st Birthday:భారతదేశంలో అపోలో హాస్పిటల్స్ స్థాపించి అనేక లక్షల మందికి నాణ్యమైన వైద్యం అందిస్తున్న డాక్టర్ ప్రతాపరెడ్డి 91వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పిటల్స్ అన్నింటిలో అక్కడి స్టాఫ్ అందరూ తమ వ్యవస్థాపకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ లో జరిగిన వేడుకల్లో ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ […]
Ambajipeta Marriage Band Producer Dheeraj Comments: ఈ ఏడాది బిగినింగ్ లోనే టాలీవుడ్ కు మరో సూపర్ హిట్ ఇచ్చింది “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా. సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దర్శకుడు దుష్యంత్ కటికినేని రూపొందించారు. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. […]
Raja The Raja Movie Launched by Cinematography Minister Komatireddy Venkata Reddy: రుత్విక్ కొండ కింది, విశాఖ దిమాన్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా మొదలైంది. వ్రిందావన్ క్రియేషన్స్ తమ తొలి సినిమాగా ఆ సినిమాను రాజా ది రాజా పేరుతో నిర్మిస్తోంది. ఈ సినిమాకు తెల్లవారితే గురువారం ఫేమ్ మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చాణక్య అద్దంకి, నిహారిక రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న రాజా ది రాజా సినిమా హైదరాబాద్ లో లాంఛనంగా […]
Thandel wraps up first schedule: యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘తండేల్’ ఈ మధ్య సెట్స్ పైకి వెళ్ళింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉడిపి సహా అనేక ప్రాంతాల్లో జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టు సినిమా యూనిట్ […]
Jyothika Amma Vodi Trailer: జ్యోతిక ప్రధాన పాత్రలో ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన తమిళ చిత్రం రాక్షసి ఐదేళ్ల క్రితం తమిళనాట విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో అమ్మ ఒడి టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వడ్డీ రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను ఏపీ తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ […]
Laggam Movie Opening: సుభిశి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బేవార్స్, భీమదేవరపల్లి బ్రాంచి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రోనక్, గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యిన సందర్భంగా డా . […]