Biju Menon: ఈ విలన్ భార్య హీరోయిన్.. ఎంత అందంగా ఉందో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biju Menon with his Wife Samyukta Varma at Guruvayoor Temple: బిజు మీనన్ నిజానికి మళయాలంలో బిజీ ఆర్టిస్ట్. తెలుగులో కూడా ‘ఖతర్నాక్’, ‘రణం’ వంటి సినిమాలు చేశారు. టాలీవుడ్ లో ఆయన పెద్దగా ఫేమస్ కానప్పటికీ.. మళయాలంలో మంచి క్రేజ్ ఉంది. ‘అయ్యప్పన్ కోశియుమ్’ సినిమాతో ఆయన రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఆయన భార్య కూడా సినిమా నటే.
Ayesha Khan: ఓర్నీ.. ఈ పిల్ల జోరు మాములుగా లేదుగా.. మరీ ఇంత ఫాస్టా..?
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
ఆమె మలయాళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఉండేవారు. అయితే వివాహం తరువాత నటనకు దూరం అయ్యారు. ఇక తాజాగా కేరళ గురువాయూర్ ఆలయంలో మలయాళీల అభిమాన సినీ జంట బిజు మీనన్ – సంయుక్త వర్మ కలిసి కనిపించారు. ఈ ఇద్దరూ చాలా అరుదుగా కలిసి బహిరంగ ప్రదేశాలను సందర్శిస్తారు. సంయుక్త సాంప్రదాయ కేరళ దుస్తులలైన చీరలో వచ్చింది.

బిజు మీనన్ కూడా సంప్రదాయ దుస్తుల్లోనే వచ్చారు. ఇక త్రిసూర్‌కు చెందిన సంయుక్త త్రిసూర్ కేరళ వర్మ కాలేజీలో చదువుతున్న సమయంలో ‘వీండుం చిల భూకార్యమనల్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. నాలుగేళ్లు మాత్రమే నటించినా, తన ప్రతిభను నిరూపించుకుని, బలమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోగలిగింది. ఇక వెండితెరపై మొదలైన ప్రేమతోనే బిజు, సంయుక్త జీవితంలో ఒక్కటయ్యారు. వివాహానంతరం గృహిణిగా మారిన సంయుక్త యోగాను అభ్యసించి యోగా శిక్షకురాలిగా మారారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!