Telangana High Court Verdict on Vyuham Movie: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందన్న సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా పై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈనెల 9 లోగా నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డ్ కు ఆదేషాలు జారీ చేసింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బుధ, గురువారాల్లో రెండు […]
Ambajipeta Marriage Band Producer Comments on Comparision with Rangasthalam: సుహాస్ హీరోగా శివాని హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి రెండో తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అద్భుతం అని చెప్పకపోయినా బావుందని మౌత్ టాకు అయితే ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల్లోనే 8 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా […]
Nara Rohit was the initial choice for the film based on Srimanthudu original Weekly Story: మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా తాను స్వాతి వీక్లీలో రాసిన చెప్పాలని ఉంది అనే నవలకు కాపీ అని వీక్లీ నవల రాసిన శరత్ చంద్ర కోర్టులో కేసుల వరకు వెళ్లిన సంగతి తెలిసింద. అయితే నిజానికి ఈ సినిమా తాము చేయాలని అనుకున్నామని తాను రాసిన నవల తీసుకుని దర్శకుడు సముద్ర […]
Dil Raju Family Invites Prabhas to Asish Reddy Marriage : దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశీష్ రెడ్డి తెలుగులో రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండో సినిమా రిలీజ్ కూడా కాకుండానే ఒక ఇంటివాడయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఆశిష్ రెడ్డి వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు తన సోదరుడి కుమారుడిని […]
UP Police ran behind Poonam Pandey link to Kanpur: శుక్రవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పూనమ్ పాండే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేయబడింది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా పూనమ్ ను కోల్పోయాం అని అందులో రాసి ఉంది. కుటుంబ ప్రైవసీని గౌరవించాలని కూడా చెప్పారు. మొదట్లో ఎవరూ నమ్మలేదు, కానీ వార్తా సంస్థలు కూడా ఈ పోస్ట్‌ను ఉటంకిస్తూ వార్తలను ధృవీకరించడమే కాదు, ఆమె మేనేజర్ కూడా వివిధ మీడియా సంస్థలతో […]
Cine Workers Union Demands FIR Against Poonam Pandey For Cervical Cancer Death Fake Post: వివాదాస్పద నటిగా ముందు నుంచి ఫేమస్ అయిన పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు నిన్న ఉదయం ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చావు విషయంలో ఎవరు నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు కాబట్టి ఆమె చనిపోయిందని కొందరు నమ్మితే ఆమె గత చరిత్రను బట్టి ఏదైనా […]
Upasana Throwing Party to Tollywood Biggies: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 25వ తేదీన గణతంత్ర దినోత్సవం కంటే ఒకరోజు ముందుగా ఈ మేరకు ప్రకటన చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి ఈ పురస్కారం ప్రకటించడంతో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులతో పాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రేపు అంటే ఫిబ్రవరి 4వ […]
Cameraman Gangatho Rambabu Collections to be donated to Janasena Fund: “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమా పన్నెండు ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ, నాటి రాజకీయాలకే కాదు నేటి రాజకీయాలకు కూడా అద్దం పట్టే విధంగా ఉంటుంది అని నట్టి కుమార్ అన్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2012లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ […]
Jr Ntr Invited To Minister Ponguleti Sreenivas Reddy Brother Son Lohith Reddy Marriage: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డికి త్వరలో వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను కలిసి ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందులో భాగంగానే నిన్న గవర్నర్ తమిళిసైని రాజభవన్ లోని ఆమె నివాసంలో కలిసి వివాహానికి సతి సమేతంగా […]
Operation Valentine Postpones to March 1st: ఈ మధ్యనే వివాహం చేసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ భాషలలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సోలో రిలీజ్ డేట్ సర్దుబాట్లలో భాగంగా ఫిబ్రవరి 16వ తేదీన ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపద్యంలో ఫిలిం ఛాంబర్ […]