Paris Jackson shocks fans with new Grammys look: దివంగత డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ కుమార్తె, సింగర్ పారిస్ జాక్సన్ తాజాగా జరిగిన గ్రామీ అవార్డుల వేడుకలో కనిపించింది. ఈ ఫంక్షన్లో పారిస్ జాక్సన్ చాలా స్టైలిష్ అవతార్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. పారిస్ హై స్లిట్తో చాలా అందమైన బ్లాక్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌ని పారిస్ జాక్సన్ ధరించింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో పారిస్ జాక్సన్ శరీరంపై ఒక్క […]
Eagle Ticket Rates : రవితేజ హీరోగా ఈగల్ అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ థియేటర్ల సర్దుబాటు వ్యవహారంలో ఫిలిం ఛాంబర్ సలహాతో వెనక్కి తగ్గింది. ఈ ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈగల్ మీద ముందు నుంచి ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టు టీజర్, ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది దానికి తోడు ఫిలిం ఛాంబర్ మాటకు గౌరవం ఇస్తూ వెనక్కి తగ్గడంతో ఈ సినిమా మీద […]
Varun Tej Intresting Comments on his wife Lavanya Thripati: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ వందేమాతరంకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మేకర్స్ రెండవ సింగిల్-గగనాల ను గ్రాండ్ గా లాంచ్ చేశారు, ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీ అందించారు. లీడ్ పైర్ వరుణ్ తేజ్, మానుషి […]
Kavya Thapar Interview for Eagle movie: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి […]
Kumari Aunty about Bigg Boss Entry: హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరలో ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో ఒక స్టాల్ నడిపే దాసరి సాయి కుమారి కుమారి ఆంటీగా సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిపోయింది. ఆమె స్టాల్ దగ్గరికి యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా క్యూ కడుతున్నాయి అంటే ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు […]
Actor jeeva Comments about Yatra 2: వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించిన లేటెస్ట్ మూవీ యాత్ర 2. ఈ సినిమా మరో రెండు రోజుల్లా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఇక ఈ క్రమంలో జీవా మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించిందని అన్నారు. జగన్ యూట్యూబ్, మీడియా నుంచి వీడియోలు రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నా, జగన్ ఎలా మాట్లాడతారు? ఎలా నడుస్తారు? ఇలా […]
Director Mahi V Raghav Comments on Yatra 2 Movie: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర […]
Director Vassishta and his wife, Sujatha, were blessed with a baby girl: బింబిసార సినిమాతో డైరెక్టర్ గా మొదటి హిట్ అందుకున్నాడు వశిష్ట అలియాస్ వేణు మల్లిడి. అల్లు అర్జున్ తో బన్నీ, రవితేజతో భగీరథ, విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఢీ లాంటి సినిమాలు నిర్మించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు వేణు ముందుగా హీరోగా ప్రేమలేఖ రాశా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒకటి […]
Baby The Movie Hindi Remake announcement for this Valentines day: చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది బేబీ మూవీ. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరొక కీలక పాత్రలో నటించాడు. అప్పటివరకు కొబ్బరి మట్ట, హృదయ కాలేయం లాంటి కామెడీ సినిమాలు చేసిన సాయి రాజేష్ ఈ సినిమాతో ఒక లవ్ స్టోరీ చేసి […]
Producer SKN Crucial Comments on Telugu Film Chamber: జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి చిన్న సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతున్న ఎస్కేఎన్ ఈ మధ్యనే బేబీ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తమిళంలో లవర్ పేరుతో తెరకెక్కిన సినిమాని తెలుగులో ట్రూ లవర్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ కాబోతుండగా దానికి సంబంధించిన విశేషాలను ఆయన మీడియాతో పంచుకునేందుకు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. […]