Vishwak Sen Gaami to Release on 8th March: మాస్ క దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్టైనర్లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తున్న విశ్వక్ విద్యాధర్ కాగిత దర్శకత్వంలో చేసిన ప్రతిష్టాత్మక మూవీ ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించగా వి సెల్యులాయిడ్స్ సమర్పిస్తోంది. తాజాగా మేకర్స్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా రిలీజ్ […]
Varsha Bollamma Interview for Ooru Peru Bhairavakona: యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్ లుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ […]
Dil Raju Family invites CM Revanth Reddy to Asish Reddy Marriage: ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి. ఆయన ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో ‘సెల్ఫిష్’ అనే మూవీ ఒకటి చేస్తున్నాడు. ఒకరకంగా ఆయన గురించి చెప్పాలంటే హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా అశిష్ రెడ్డి త్వరలో ఒక ఇంటి […]
Eagle Producer TG Vishwaprasad Comments on Climax: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. […]
Mrunal Thakur Comments on nepotism: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతోంది. సీతారామం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నాన్న అనే సినిమాతో మరో హిట్ అందుకుంది. తాజాగా ఆమె నెపోటిజం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ స్టార్ కిడ్స్ మీద నెపోటిజం విషయంలో […]
Remake demand for Ari Movie: తెలుగు దర్శకులు మన పురాణాలు, ఇతిహాసాల కథలు వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న మన డైరెక్టర్లు ఇప్పటికే పలు సినిమాలతో హిట్లు కొడుతున్నారు. ఇక అలాంటి సినిమాలకి టాలీవుడ్లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమా పెద్ద సౌండ్ చేయడానికి రెడీ అవుతోంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ సినిమా […]
Varsha Bollamma Comments on Kumari Aunty: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ అనే పేరు వైరల్ అవుతుంది. నిజానికి హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగుండా ఒక ఫుడ్ స్టాల్ నడుపుకునే ఆమె అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. ఆమె ట్రోలింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెతో వీడియో చేస్తే పబ్లిసిటీ వస్తుందని ఊరు పేరు భైరవకోన సినిమా టీం భావించింది. అందులో భాగంగానే […]
Mouli Talks Tanuj Prashant Says Apology about AP Capital joke: ఈ మధ్య 90స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు తనూజ్ మౌళి ప్రశాంత్. రఘు అనే పాత్రలో శివాజీ కుమారుడిగా కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. నిజానికి ఈ వెబ్ సీరిస్ లో నటించడం కంటే ముందే అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అప్పుడప్పుడు కామెడీ స్టాండ్ కామెడీ షోలు కూడా చేస్తూ ఉండేవాడు. గతంలో అలా […]
Hello Baby Movie got Best Movie Award: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో హలో బేబీ సినిమా ఉత్తమ మూవీగా అవార్డును గెలుచుకుంది. నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ గతంలో ఏడు సినిమాలు నిర్మించారు. ఇక తాజాగా ఆయన నిర్మించిన హలో బేబీ ఈ అవార్డు గెలుకుంది. ఇక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఈవెంట్ తిరుపతిలో జరుగగా అక్కడ అవార్డును ప్రముఖ నటి నందిత శ్వేత అందించారు. HELLO […]
Kangana Ranaut Comments on Sandeep Reddy Vanga: ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ తో హిట్ కొట్టి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అయితే ఆయన గురించి హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏంటంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లు తీసిన సందీప్ వంగా మూవీలో చేయాలని హీరో హీరోయిన్లు అందరూ క్యూ కడుతుంటే, కంగనా […]