Akhil 6: అయ్యగారు దిగుతున్నాడు.. గెట్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్న ఆయన ఆ సినిమా తర్వాత కూడా ఎలాంటి సినిమా చేయాలా అనే సందేహంలో ఇప్పటివరకు సినిమా అనౌన్స్ చేయలేదు. అఖిల్ హీరోగా ముందు అఖిల్ అనే సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత అఖిల్ పలు సినిమాలు చేసినా అవి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేసి ఒక మాదిరి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ ఆరవ సినిమా గురించి చాలాకాలం నుంచి చర్చ జరుగుతోంది.
Sridevi Biopic: నేను బతికుండగా.. శ్రీదేవి బయోపిక్‌కు అనుమతివ్వను: బోనీ
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అఖిల్ ఎవరితో ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఆ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. అఖిల్ యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. సాహో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ కుమార్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. యు వి క్రియేషన్స్ నిర్మించబోతున్న ఈ సినిమా ఒక సోషియో ఫాంటసీ సబ్జెక్టు అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఆ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. అనిల్ కుమార్ గతంలో విశ్వంభర వీడియో విషయంలో కూడా ఒకసారి వైరల్ అయ్యారు. ఇప్పుడు అనిల్ కుమార్ దర్శకుడిగా అఖిల్ సినిమా అనగానే అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ రేపు ఉండే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!