Meera Jasmine: తీవ్ర విషాదంలో మీరా జాస్మిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meera Jasmine’s Father Joseph Philip Passed Away: నటి మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ ఈరోజు కొచ్చిలో కన్నుమూశారు. ఆయన మరణానికి కారణం వృద్ధాప్య సమస్యలు అని తెలుస్తోంది. ఆయనకు ఇప్పుడు 83 ఏళ్లు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురై ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయనకు భార్య ఏలియమ్మ జోసెఫ్ తో పాటు పిల్లలు మీరా, జిబి సారా జోసెఫ్, జెని సారా జోసెఫ్, జార్జ్, జాయ్ కూడా ఉన్నారు. ఇక చాలా గ్యాప్ తర్వాత మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. కానీ మీరా తన నటనా జీవితంలో, తన నటనా జీవితంలో లేదా తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడా తన కుటుంబం గురించి లేదా తల్లిదండ్రుల గురించి మాట్లాడలేదు.
Summer Fruits: వేసవిలో శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఈ పండ్లు తినండి..
Also Read
- Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
- Kiran - Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
- Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Dada Release Date: 'అఖండ 2' సీన్ రిపీట్ కానుందా? బాలయ్య 'దాదా'పై సస్పెన్స్!
సినిమాలకు అతీతంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరూ ఇంకేమీ తెలుసుకోవాలనుకోలేదని మీరా జాస్మిన్ అభిప్రాయపడింది. ముందుగా 2001 వ సంవత్సరంలో మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఆమె తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. అమ్మాయి బాగుంది అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీరాజాస్మిన్ తర్వాత తెలుగులో గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారధి, యమగోల మళ్ళీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, మోక్ష లాంటి సినిమాల్లో నటించింది. ఈ మధ్యనే రీఎంట్రీలో విమానం అనే సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో ఆమె కనిపించింది. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఒక తమిళ సినిమా ఉంది. తెలుగులో కూడా ఒక మంచి ప్రాజెక్టు ద్వారా రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!