Vijay Deverakonda comments on his fangirl video: రౌడీ హీరో విజయ్ దేవరకొండ యూత్ లో ఎంత క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ కి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన క్రేజ్ లేడీస్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇదిలా […]
Poonam Pandey Shares Cryptic Post on Death News: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ అండ్ బోల్డ్ నటి పూనమ్ పాండే కొంత కాలంగా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఆమె గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్టు ప్రచారం జరగగా అది నిజం అనుకుని పెద్ద దుమారమే రేగింది. అభిమానులే కాకుండా చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఆమెని చాలా విమర్శించారు. వాస్తవానికి, పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి తన స్వంత […]
Kerala theatre owners to stop screening of Malayalam movies from February 22: థియేటర్ల యజమానులు, నిర్మాతల మధ్య ఏర్పడిన వివాదం ముదురుతోంది. అయితే అది మన దగ్గర కాదండోయ్ కేరళలో. అసలు విషయం ఏమంటే ఇక గత కొన్ని సంవత్సరాలుగా OTTలో స్ట్రీమింగ్ చేసే ముందు థియేటర్లలో సినిమాలకు కనీస ప్రదర్శన వ్యవధి ఇవ్వాలని థియేటర్ యజమానులు అనేక నిరసనలు చేస్తున్నారు. మలయాళ సినిమా ఓటీటీ రిలీజ్ గ్యాప్ 42 రోజులుగా ఉంది. […]
Shanmukh Jaswanth Comments on Deepthi Sunaina: బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్న దీప్తి సునైనా అతనికి బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఇద్దరికీ యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షాట్స్ చేస్తూ క్రేజ్ అందుకున్నారు. ఆ తర్వాత ముందు దీప్తి బిగ్ బాస్ లో అడుగు పెట్టి బాగా ఫేమస్ అయ్యింది. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా కూడా అయ్యారు […]
Radhika Apte Shocking comments About Tollywood: తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనే సామెత ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కూడా అలాంటి సామెతనే వాడాలి కానీ ఆమె తెలుగు సినీ పరిశ్రమ వలన పరిచయం కాలేదు కాబట్టి వాడలేకపోతున్నాం. కానీ నిజానికి ఆమె ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో ఆమెకు వచ్చిన క్రేజ్ కానీ, రెమ్యునరేషన్లు కానీ ఎక్కడా వచ్చి ఉండవు. కానీ ఇప్పుడు అలంటి తెలుగు సినీ పరిశ్రమ […]
Devara storyline revealed with new poster: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం ‘దేవర’. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి మాస్ అవతార్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైప్ అలీ ఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం […]
Anuskha Shetty’s New Film with Krish Titled Seelavathi: సినిమా అధికారికంగా ప్రకటించినట్లుగా, క్రిష్ జాగర్లమూడి పవన్ కళ్యాణ్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ హరి హర వీర మల్లు షూటింగ్ భాగాన్ని చాలా వరకు పూర్తి చేశారు. నిజానికి ఈ సినిమా మొదలు పెట్టి దాదాపు ఐదేళ్లు అవుతోంది. ఇక క్రిష్, టీమ్‌తో సృజనాత్మక విభేదాల కారణంగా సినిమాను మధ్యలోనే వదిలేశాడని పుకార్లు కూడా వచ్చాయి. అయితే, టీమ్ ఇటీవల ఒక భారీ అప్డేట్తో అదేమీ నిజం […]
Allu Arjun attends ‘Pushpa’ screening at Berlin Film Festival: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా పుష్ప ది రైజ్ ప్రదర్శన జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దక్కిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఇటీవల బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు జర్మనీకి చేరుకున్నారు. ప్రస్తుతం […]
Paruchuri Gopala Krishna Comments on Guntur Kaaram: పరుచూరి గోపాల కృష్ణ తెలుగు చిత్రసీమలో మరచిపోలేని ఒక స్టార్ స్క్రీన్ రైటర్, ఆయన 350కు పైగా సినిమాలకి రచయితగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు సినిమాలకు దూరమైన ఆయన యూట్యూబ్‌లో ‘పరుచూరి పలుకులు’ అనే పేరుతో సమకాలీన ఇండియన్ ముఖ్యంగా తెలుగు సినిమాలను విశ్లేషణ చేస్తూ టైం పస చేస్తున్నారు. నిజానికి ఈ దిగ్గజ రచయిత విమర్శలకు దూరంగా ఉంటారు. అయితే అప్రకటిత రిటైర్మెంట్ తర్వాత , […]
Varun Tej Promoting Operation Valentine aggressively: వరుణ్ తేజ్ హీరోగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే సినిమా తెరకెక్కింది. వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా మీద ఆయన చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడ్డ దర్శకత్వంలో ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి సందీప్ ముద్ద నిర్మిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో […]