Lishi Ganesh Missing complaint filed by heroine kushitha: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఒక షాకింగ్ ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఈ కేసులో నిందితురాలిగా పోలీసులు చెబుతున్న యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ నటి లిషి కనిపించడం లేదనీ తెలుస్తోంది. ఈమేరకు ఆమె సోదరి, టాలీవుడ్ హీరోయిన్ కుషిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కేసులో లిషిని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు ఆమె ఇంటికి నోటీసులు పంపారు సరిగ్గా ఇదే సమయంలో ఆమె కనిపించడం […]
అదేంటి ఈ రమణ ఎవరు? ఆయన ఇంటికి విశ్వంభర వెళ్లడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ పేరు రమణ. తనను తాను రమణ గాడిగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో మహేష్ కి ఒక బంగ్లా ఉంటుంది. తన తండ్రి సహా తన మమయ్యలతో కలిసి అందులో మహేష్ […]
Police Case Filed on Singer Chinmayi Sripada: ఒకప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ సమంత లాంటి స్టార్ హీరోయిన్ కి డబ్బింగ్ చెబుతూ ఫేమస్ అయిన చిన్మయి శ్రీపాద ఇప్పుడు వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తోంది. తనను తాను ఫెమినిస్టుగా చెప్పుకునే ఆమె ఎప్పటికప్పుడు ఆడవారికి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య ఆమె చేసిన ఒక వీడియోకి గాను ఆమె మీద కేసు నమోదు అయింది. […]
Director Krish consumed drugs says abbas ali in remand: హైదరాబాదులో పోలీసులకు ఎక్కడ డ్రగ్స్ దొరికినా దానికి టాలీవుడ్ లింక్స్ దొరుకుతూ ఉండడం సంచలనం రేపుతోంది. ఇటీవల కాలంలో గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ డ్రగ్స్ అమ్మకం దారుడు సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసులోని ఎఫ్ఐఆర్లో మరో ఇద్దరిని తాజాగా […]
Deepika Padukone announces pregnancy: బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా పలువురు హీరోలు హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అలా పెళ్లి బాట పట్టిన హీరోలు హీరోయిన్లు ఒక్కరొక్కరుగా తల్లిదండ్రులు అవుతున్నారు. ఇప్పుడు తాజాగా దీపికా పదుకొనే తన అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకొనే ఒక ఫోటో షేర్ చేసింది. అందులో సెప్టెంబర్ 2024 అని పేర్కొంటూ దీపిక […]
ఈమధ్య అన్ని భాషలకు చెందిన హీరోలు హీరయిన్లు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారు అవుతున్నారు. మొన్నే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోగా ఇప్పుడు మరో హీరోయిన్ తాప్సీ కూడా పెళ్లికి రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని హీరోయిన్ ఆండ్రియా జెర్మియా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో పుట్టిన ఆమె ముందు సింగర్ గా తన కెరీర్ ప్రారంభించింది.. ఆ తర్వాత గట్టిగా మారి అనేక సినిమాలలో నటించింది. […]
శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబినేషన్ లో వచ్చిన రాజా రాజ చోర సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం 32గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రేపు అధికారికంగా ప్రకటించి టైటిల్ రివీల్ చేయనున్నారు. హీరో శ్రీవిష్ణు మరియు దర్శకుడు హసిత్ గోలీ కలిసి రాజా రాజ చోరాతో కలిసి తమ […]
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమాకి ఆన్ని అడ్డంకులు తొలిగాయి. వైఎస్ జగన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి ప్రకటించిన నాటి నుంచే అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. సినిమా సెన్సార్ చేయక ముందే ఈ సినిమా మీద తెలుగుదేశం పార్టీ కేసులు వేసింది. ఒకసారి సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా మరోసారి నారా లోకేష్ కేసు వేయడంతో సెన్సార్ సర్టిఫికేట్ క్యాన్సిల్ […]
Manjummel Boys to Release in Telugu : మలయాళ సినీ పరిశ్రమలో 2024 ఫిబ్రవరి ఒక మరపురాని ఘట్టంగా నిలవనుంది. ఎందుకంటే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి చర్చనీయాంశంగా మారాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకోవడమే కాదు మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్లు కూడా రాబట్టి ఈ సినిమాలు కేరళ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, టాలీవుడ్‌ని కూడా ఆకర్షించాయి. మలయాళంలో వచ్చిన భ్రమ యుగం సినిమాను ఇప్పటికే తెలుగులో రిలీజ్ […]
Save The Tigers S2 Update: తెలుగు వెబ్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్” గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ముగ్గురు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్టైనర్గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం, సుజాత, దేవయాని అలాగే పావని గంగిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మహి వి. రాఘవ్ […]