Game Changer to release on December 25th 2024: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సినిమా షూటింగ్ లో ఇబ్బందుల నేపథ్యంలో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామని విషయం కూడా క్లారిటీ లేకుండా షూటింగ్ పూర్తి చేయడమే ప్రధాన ధ్యేయంగా సినిమా యూనిట్ పని చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎలా అయినా పూర్తి చేసి సెప్టెంబర్ […]
Kangana Comments on Politics goes Viral: రాజకీయాల్లోకి రావాలని ఉందని కంగన రనౌత్ తన మనసులోని మాట బైటపెట్టింది. దీంతో కంగన పాలిటిక్స్‌లోకి వస్తోందంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. దేశం కోసం ఎంతో చేశానని..పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లేకపోవడమనేది సేవ చేయడానికి అడ్డంకి కాదని పెద్ద లెక్చర్కూడా ఇచ్చింది కంగన. నిజానికి కంగన రనౌత్ కొన్నేళ్లుగా.. సినిమాల కంటే రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుతోంది. దేశంలో ఏ ఉద్యమం వచ్చినా.. ఏ ఇష్యూ జరిగినా.. […]
Rakul Preet Singh Focusing on Tollywood again: పరిస్థితులు మారుతున్నాయి, పెళ్లయిన తర్వాత కూడా హాట్ హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు.ఇప్పుడు ఇదే లిస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ చేరబోతోంది.సెకండ్ ఇన్సింగ్స్ లోనూ సత్తా చాటేందుకు పక్కాప్లాన్ రెడీ చేసుకుంటోంది రకుల్. ఎట్టకేలకు రకుల్ ప్రీత్ సింగ్ బ్యాచ్‌లర్ లైఫ్ కి పులుస్టాప్ పడింది.నిర్మాత జాకీ భగ్నానీతో ఏడు అడుగులు వేసింది.మరి రకుల్ ఇకపై సినిమాలు చేస్తుందా? లేక కుటుంబ జీవితానికే అంకితమవుతుందా? అంటే రకుల్ […]
Rajasekhar to act as Father to Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి మహానుభావుడు తర్వాత ఆయనకు సరైన హిట్టు పడలేదు. ఇక ఆ తర్వాత పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకరం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలు చేశారు. కానీ అవి పెద్దగా వర్కవుట్ అవ్వలేదు ఇక ఆ తరువాత ఒకే ఒక జీవితం అంటూ చేసిన తమిళ -తెలుగు […]
Police to do Narcotics test to Director Krish: గచ్చిబౌలి డ్రగ్స్ కేసు మీద పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంజీరా గ్రూప్ అధినేత గజ్జల వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ పదిసార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక తాజాగా సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు అదే సమయంలో సయ్యద్ అబ్బాస్ అలీ, వివేకానంద, కేదార్ లకు చెందిన మూడు సెల్ ఫోన్లు సైతం సీజ్ […]
Telugu Movies releasing in theatres this week: ఈవారం థియేటర్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. పేరుకు పెద్ద సినిమా ఒక్కటే అయినా ఆసక్తికర సినిమాలు
Game Changer Movie update: ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తేజ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియాలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను అంతకంతకు పెంచేస్తోంది. తాజాగా ఈ […]
Vishwambhara Song Shoot to Commence from today: మెగాస్టార్ హీరోగా విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతోంది. గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార సినిమాని డైరెక్ట్ చేసిన మల్లిడి వశిష్ట ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ సబ్జెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జనవరి నెలలో మొదలైంది. […]
Rana Daggubati says his illness made him mean: మూవీ మొఘల్ రామానాయుడు వారసుడిగా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా కొనసాగుతున్న సమయంలో నిర్మాతగా మారారు ఆయన సోదరుడు సురేష్ బాబు. ఇక సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతున్న సమయంలో ఆయన పెద్ద కుమారుడు రానా లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆరడుగుల కటౌట్ మంచి ఆంగికం ఉండడంతో ఆయనకు త్వరగానే టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. అయితే అనారోగ్య కారణాలతో […]
Mahesh Babu has reportedly been paid 5 crore rupees to lend his voice to PhonePe: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సినిమాకి మిక్స్ రివ్యూస్ వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం గట్టిగానే వచ్చాయని సినిమా యూనిట్ ప్రకటించింద. తమకు రివ్యూస్ తో పనిలేదు కానీ కలెక్షన్స్ తో తమ డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ కాబట్టి సినిమా హిట్ అని ప్రకటించింది. ఇక […]