-
Chiranjeevi: రజనీ ‘జైలర్’ కామెంట్స్.. చిరంజీవి చురకలు?
Chiranjeevi indirectly mocked Rajinikanth says Netizens: ఇదేంటి రజనీకాంత్ జైలర్ సినిమా మీద మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు చురకలు అంటించారు? అని అనుమాన పడకండి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఎవరినీ ఉద్దేశించి ఏమీ అనలేదు. ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ క్రమములోనే చిరంజీవి చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ రీరికార్డింగ్, బీజీఎంతో ఎలివేట్ అయ్యే హీరోయిజం తన సినిమాలకు అవసరం లేదని కామెంట్ చేశారు. […] -
Revathi: క్యాస్టింగ్ కౌచ్ కు అదే కారణం.. నేను నవ్వి వదిలేసేదాన్ని.. వైరల్ గా నటి రేవతి కామెంట్స్
Revathi Comments on Casting Couch Goes Viral: ఒక మీడియా సమస్త నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్న సినీ నటి రేవతి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మీద కామెంట్ చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న కొన్ని పరిస్థితుల గురించి ఆమె మాట్లాడుతూ మలయాళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు అంటే 80ల్లో, 90ల్లో ఫోన్లు అనేవి లేవని అన్నారు. అసలు మొబైల్ ఫోన్లు, మెసేజింగ్తోనే చాలా సమస్యలు ముడిపడి ఉంటాయని నేను నమ్ముతానని […] -
Kalyani Malik : ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాత వర్ధంతి.. గుణపాఠానికి రెండేళ్లు అంటూ కీరవాణి సోదరుడి పోస్టు వైరల్!
Kalyani Malik Post on Mahesh Koneru goes viral: తెలుగు సినీ హీరో ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాతగా మారిన మహేష్ ఎస్ కోనేరు అకస్మాత్తుగా మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నిర్మాతగా మంచి ఫాంలోకి వస్తున్న మహేష్ కోనేరు ఇలా గుండెపోటుతో మరణించడంతో సన్నిహితులు సైతం అప్పట్లో షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్కు మహేష్ కోనేరు క్లోజ్ ఫ్రెండ్, కాగా స్నేహితుడి అకాల మరణంతో ఎన్టీఆర్ సైతం అప్పట్లో ఎమోషనల్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్, […] -
Ravi Teja: ‘టైగర్’ కోసం రంగంలోకి స్టూడియో గ్రీన్.. ఇక నో టెన్షన్
Studio Green to Release Tiger Nageswar rao movie in tamilnadu: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరా సందర్భంగా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న సన్నగతి తెలిసిందే. స్థూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు వంశీ ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుస హిట్లతో మంచి జోష్ మీద […] -
Jr NTR: బాబు అరెస్టుపై ఎన్టీఆర్ అందుకే స్పందించలేదని అనుకుంటున్నా.. రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Rajeev Kanakala Comments about NTR silence behind Chandra Babu Arrest: యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ఈ మధ్యన వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిందని దూరం పెరిగిందని చాలా రూమర్స్ రాగా ఆ మధ్య ఈ విషయం మీద రాజీవ్ కనకాల స్పందించారు కూడా. ఎన్టీఆర్ తో ఇప్పటికి స్నేహం […] -
On The Road: పూర్తిగా లడఖ్ లో షూట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీ ‘ఆన్ ది రోడ్’ ట్రైలర్ రిలీజ్
On The Road Trailer Released By Ram Gopal Varma: పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ సినిమా ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలో విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను […] -
Varun Tej – Lavanya: లావణ్య వరుణ్ పెళ్లి అక్కడే.. రిసార్ట్ లొకేషన్ తెలిసిపోయింది!
Varun Tej and Lavanya wedding venue: త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహ బంధంతో ఒక్కటి అయ్యేందుకు అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు ఉపాసన తన సోషల్ మీడియాలో లీక్ ఇచ్చింది. వీరి పెళ్లి తేదీపై […] -
Sye Surya: సినిమా కోసం కేసులో ఇరుక్కున్నా.. మర్డర్ సంగతి బయటపెట్టిన సై నటుడు!
Sye Surya Reveals Murder Case Details: ఆ నలుగురు సినిమాతో పాటు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన పింగ్ పాంగ్ సూర్య అనే నటుడు పాత్ర కూడా పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసులో ఉన్నట్లుగా తెలంగాణ పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డికి పింగ్ పాంగ్ సూర్యకు మంచి స్నేహం ఉందని అప్పట్లో పోలీసులు భావించారు. ఇక […] -
Bhakta Kannappa: న్యూజీలాండ్ లో ప్రభాస్ vs మంచు విష్ణు.. మాస్ యాక్షన్ ఎపిసోడ్ లోడింగ్
Manchu Vishnu Vs Prabhas in Bhakta Kannappa: మంచు విష్ణు చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మంచు విష్ణు అనే కాదు మంచు కుటుంబం మొత్తం సాలిడ్ హిట్ కోసం తపిస్తున్నారు. నిజానికి మోహన్ బాబు బిరుదే కలెక్షన్ కింగ్, అలాంటి ఆయన సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాతో భారీ షాక్ తిని సినిమాల నుంచి కొంచెం దూరం అయ్యారు. ఆ తరువాత మంచు విష్ణు ఎన్నో ఆశలతో జిన్నా […] -
God: నయనతార ‘గాడ్’ సెన్సార్ పూర్తి.. అక్టోబర్ 13న గ్రాండ్ రిలీజ్
God Movie Releasing on October 13th: తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!