Sree Vishnu Geetha Arts SV 18 Grand Reveal: ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న హీరో శ్రీవిష్ణు, ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ నుండి అద్భుతమైన బర్త్ డే ప్రజెంటేషన్ అందుకున్నారు. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించే శ్రీవిష్ణు నెక్స్ట్ చిత్రం కోసం ప్రొడక్షన్ హౌస్ శ్రీ విష్ణుతో కొలాబరేషన్ అనౌన్స్ చేసింది . గీతా ఆర్ట్స్‌తో కలిసి, కళ్యా ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. […]
Mrunal Thakur to join Shoot of Family Star in Chennai: రొమాన్స్ క్వీన్, మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండతో కలిసి ఎంతో ఆసక్తికరమైన ఒక ప్రాజెక్ట్ చేస్తోంది. “ఫ్యామిలీ స్టార్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇక ఆమె ఫ్యామిలీ డ్రామా “ఫ్యామిలీ స్టార్” చివరి షెడ్యూల్ కోసం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి షెడ్యూల్ […]
Shiva Kandukuri Interview about Bhoothaddam Bhaskar Narayana: శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. మార్చి 1న […]
Sunny Leone Doctor Yogi on Sets: అకీరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపై యోగేష్, ఆకృతి అగర్వాల్, హీరో హీరోయిన్ గా సన్నీ లియోన్ మరో ప్రధాన పాత్రలో ‘ డాక్టర్ యోగి డైరీస్ ‘ తెరకెక్కుతోంది. తాజాగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఈ సిసినిమా పూజా కార్యక్రమం జరిగింది. పారానార్మల్ థ్రిల్లర్ గా సరికొత్త కథ,కథనాలతో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి ఈ సినిమాను నిర్మిస్తుండగా రాజేష్ – ప్రసాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ […]
Mohankrishna Indraganti -Priyadarshi Combo Movie on Cards: తెలుగు సినీ పరిశ్రమలో ఒకపక్క కమెడియన్ గా కొనసాగుతూనే మరొక పక్క కంటెంట్ ఉన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు ప్రియదర్శి. ప్రియదర్శి హీరోగా నటించిన మొదటి సినిమా మల్లేశం కలెక్షన్స్ తీసుకు రాక పోయినా మంచి సినిమాగా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆయన హీరోగా వచ్చిన బలగం సినిమా ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా దక్కించుకుని చిన్న సినిమాల్లోనే పెద్ద హిట్ గా నిలిచింది. […]
Chaari 111 First Review by Music Director: ఇప్పుడున్న స్టార్ కమెడియన్స్ లో అటు టైమింగ్ తో పాటు ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పలికించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో కామెడీ కింగ్ అని పేరు తెచ్చుకున్న ఆయన హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. మార్చ్ 1 అంటే ఇంకా కొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కె కింగ్ […]
Sundeep Kishan’s VIVAHA BHOJANAMBU Kitchen & Bar Restaurant Opening Today: యువ హీరో సందీప్ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారని అందరికీ తెలిసిందే. అందుకే ఆయన అందరికీ రుచికరమైన భోజనం, వంటలు వడ్డించడానికి ‘వివాహ భోజనంబు’ అని హైదరాబాద్ నగరంలో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెస్టారెంట్లు ప్రారంభించి తమ సేవలు అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సందీప్ కిషన్ మరో […]