Samantha Reveals her first Love before Nagachaitanya:స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలు నేపథ్యంలో వీరు విడాకులు కూడా తీసుకున్నారు. అయితే మీరు విడాకులు జరిగిన ఇన్నాళ్ల తర్వాత కూడా వారి గురించిన వార్తలు ఎప్పుడో ఒకప్పుడు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. నాగ చైతన్య కంటే ముందే ఆమె […]
Devi Prasad Acting in Bhutaddam Bhaskar Narayana is Marvellous: భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా నటించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు పురుషోత్తం రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక డిటెక్టివ్ డ్రామాగా తెరకెక్కింది. ఇక దానికి మైథాలజికల్ టచ్ ఇవ్వడంతో ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ […]
Sasivadane Song Released: తెలుగులో ఓ స్వచ్చమైన విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా కాలమే అవుతోంది. ఇప్పుడు అలాంటి ఫ్రెష్ ఫీల్ ఇస్తు శశివదనే అనే
Rana Daggubati to act in a boxing legend Mohammad Ali Biopic: దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దగ్గుబాటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో మెప్పించిన ఈ హీరో ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదు. రానా నాయుడు 2 పైప్ లైన్ లో ఉండడంతో ఎక్కువగా బాంబేలోనే ఉంటున్నారు. ఇక తాజాగా […]
Rashmika Mandanna Fans Surprising Welcome for the star at Tokyo Airport:క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్లోని టోక్యో వెళ్లింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. రేపు టోక్యోలో క్రంచీ రోల్ అనిమీ అవార్డ్స్ జరగనున్నాయి. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మన దేశం నుంచి రష్మిక రిప్రజెంట్ చేస్తోంది. ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మిక నిలిచింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే […]
1920 Bheemunipatnam Shooting Started: కంచర్ల ఉపేంద్ర – అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా “1920 భీమునిపట్నం” అనే సినిమా తెరకెక్కుతుంది. ఎన్నో అవార్డు సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరిగింది. బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రలో హీరో కంచర్ల ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్ర సమరయోధుడు కుమార్తె పాత్రలో హీరోయిన్ అపర్ణ దేవి […]
Record Break Movie second single Released: చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మించిన సినిమా రికార్డు బ్రేక్. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రంగా మేకర్స్ ప్రచారం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఘనంగా విడుదల చేయగా ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మళ్లీ […]