TFJA : ఇక సోషల్ మీడియాలో పిచ్చిరాతలు రాసేవారి ఆటకట్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TFJA – TFDA Met Telangana DGP: తెలుగు సిని పరిశ్రమ గురించి సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య రకరకాల వ్యక్తులు తమ స్వార్థం కోసం అనేక విధాలుగా విషం చిమ్ముతున్నారు. వీరంతా వ్యక్తిగతమైన దూషణలు చేస్తూ తెలుగు సినిమా మీడియాలో కీలకంగా ఉన్నవారిని సైతం టార్గెట్ చేస్తూ మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా నిర్మాణంలో కీలకంగా ఉన్న కొంత మంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా వీరికి బాధితులే. అందుకే తెలుగు ఫిలిమ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్.జె.ఎ) ప్రెసిడెంట్ వి.లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె రాంబాబు తమ అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్‌లోని (టి.ఎఫ్.డి.ఎ) ప్రెసిడెంట్ ప్రేమ, ట్రెజరర్ శివ మల్లాలతో కలిసి తెలంగాణ డిజిపి రవిగుప్తా, హైదరాబాద్ సిపి. కొత్తకోట. శ్రీనివాసరెడ్డిని కలిశారు.
Ram Charan: మా అమ్మ నమ్మలేదు.. నాకు దక్కిన ఈ గౌరవం వారందరిదీ!
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించారు. పరిస్థితి విన్న అధికారులు నిజంగానే కొన్ని వార్తలు తమ దృష్టికి వచ్చాయని, మీరు కూడా కరెక్ట్ ఇన్‌ఫర్‌మేషన్‌తో ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలిస్తే సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో, యూట్యూబ్‌ల్లో విచ్చలవిడి రాతలు రాసే వారిని తీసుకువచ్చి తగుచర్చలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా (టి.ఎఫ్.జె.ఎ), (టి.ఎఫ్.డి.ఎ) అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఇక అధికారులు మరో రెండు రోజుల్లో రూమర్లు పుట్టించి తమ పబ్బం గడుపుకునే వారిని పట్టుకుని విచారిస్తామని హామీ ఇచ్చారు. ఇక రెండురోజుల్లో పోలీస్ ప్రతినిధులతో కీలకమై సమావేశాన్ని కూడా యూనియన్ ప్రతినిధులు నిర్వహించనున్నారని వెల్లడించారు.
- Tags
- telangana dgp
- TFDA
- TFJA
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!