Sreemukhi slaps on Hero Parvateesam Face: నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తరువాత యాంకర్ గా మారింది శ్రీముఖి. పటాస్ అనే షోతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె తర్వాత పలు సినిమాల్లో సైతం నటించింది. ఇక బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ పెంచుకున్న ఆమె ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే యాంకర్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమె ఒక హీరో చెంప పగలగొట్టిన […]
కరీనా కపూర్ త్వరలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేసింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఆ ప్రాజెక్టులో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చింది.
Shankar, Koratala Siva, Krish, Sujeeth Waiting for Sucess: సౌత్ లో సినిమా ట్రెండ్ మారింది. ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా సరే ముందు సినిమా హిట్ కొడితేనే ఆ దర్శకుకులకి ఛాన్స్ ఇస్తున్నారు బడా స్టార్స్. ప్రాజెక్ట్ మొదలు పెట్టేముందు అతడి ప్రీవియస్ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? అన్న పాయింట్ ని తెర పైకి తెస్తున్నారు. ఇదే ఇప్పుడు కొందరు బడా డైరెక్టర్ల కెరీర్ కి డేంజర్ గా మారింది. చేతిలో […]
పుష్ప 2 పూర్తి కాగానే కాస్త రెస్ట్ తీసుకుని తన నెక్ట్స్ సినిమా చేసేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
Nee Daare Nee Katha Teaser Released: జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరిస్తూ తేజేష్ వీర, శైలజ సహ నిర్మాతలుగా ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా టైటిల్ ను నీ దారే నీ కథగా ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, […]
Fahadh Faasil lineup of 11 Movies list is here: దర్శకుడు ఎస్. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఫహద్ ఫాసిల్ హీరోగా రెండు సినిమాలను ప్రకటించారు. ఆ సినిమాలు ఆక్సిజన్ మరియు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఫహద్ ఫాసిల్ నటించే సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆక్సిజన్ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్కి శశాంక్ యాలేటి […]
Sree Vishnu Interview about om Bheem Bush Movie: హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్స్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రపంచ […]