-
Allu Arjun: పాత గాయం రేపేలా అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు??
Allu Arjun Comments at Maruthi Nagar Subramanyam Pre Release Event : కొద్దిరోజుల క్రితం తనకు వరుసకు మామయ్య అయ్యే పవన్ కళ్యాణ్ జనసేనకు కేవలం సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేసాడు అల్లు అర్జున్. అదే సమయంలో తన భార్య స్నేహితురాలు భర్త తన స్నేహితుడు అని చెప్పుకుంటూ వైసిపి నేత శిల్పా రవిచంద్ర రెడ్డికి నేరుగా వెళ్లి అల్లు అర్జున్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద చాలా […] -
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ధైర్యమిచ్చిన ‘దెయ్యం’
Prabhas: బాలీవుడ్ దెయ్యం ప్రభాస్ అభిమానులకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. రాజ్ కుమార్ రావు హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది. -
Maharaja: బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజా మాస్ రికార్డ్..!
Vijay Sethupathi’s ‘Maharaja’ tops Netflix charts : ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల జాబితాలో విజయ్ సేతుపతి నటించిన మహారాజా మొదటి స్థానంలో నిలిచింది. అంతకు ముందు అంతలేదు కానీ కరోనా కాలంలో OTT ప్లాట్‌ఫారమ్‌లు జనానికి బాగా అలవాటయ్యాయి. కొత్త సినిమాలు కూడా నేరుగా విడుదలయ్యేంత ఆదరణ పొందడమే కాకుండా, థియేటర్లలో విడుదలయ్యే సినిమాల డిజిటల్ హక్కులు కూడా అధిక ధరలకు కోనేస్థాయికి ఈ ఓటీటీలు పాపులర్ అయ్యాయి. ఈ కారణంగా, […] -
Demonte Colony 2: ఆ అపార్ట్మెంట్ అంటే భయపడేవారు.. “డిమాంటీ కాలనీ 2” ఈవెంట్ లో వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
RGV Intresting Comments at Demonte Colony 2 Pre Release Event: తమిళ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డిమాంటీ కాలనీ 2” ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఆగస్టు 15న తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మంచి బజ్ తెచ్చుకుంది. నైజాంలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పంపిణీ చేస్తోండగా శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి […] -
Samantha: ఆ ప్రశ్నకు షాకయిన సమంత.. దెబ్బకు ముఖకవళికలు మారిపోయాయ్!
Samantha on women safety: ఈ రోజుల్లో బాలీవుడ్లో చాలా మంది నటీమణులు డ్రెస్సుల విషయంలో చెలరేగిపోతున్నారని అక్కడి నెటిజన్లు కామెంట్లు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్లు సైతం పొట్టి పొట్టి దుస్తులు ధరించడం సర్వసాధారణమైపోయింది. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే కాబట్టి పూర్తిగా నగ్నంగా కూడా నటించడానికి సిద్దమే అంటూ బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇంటిమేట్ సీన్లలో అబ్బాయిలు సిగ్గుపడేలా నటీమణులు నటిస్తారని చాలా సినిమాలు చూస్తే క్లారిటీ వచ్చేస్తోంది. […] -
Vijay: రేపటి నుండి మన జెండా దేశమంతటా ఎగురుతుంది!!
Actor Vijay to unveil his party flag on August 22: నటుడిగా స్టార్ హీరోగా హోదా అనుభవిస్తున్న దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 324 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించి, ప్రస్తుతం పార్టీ పనులపై దృష్టి సారించారు విజయ్. దళపతి విజయ్ ప్రారంభించిన ‘తమిళ వెట్రి కజగం’ పార్టీ జెండాను ఆగస్టు 22న ఆవిష్కరిస్తారనే వార్తల ప్రకారం విజయ్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ […] -
Mokshagna Debut: ప్రశాంత్ వర్మా.. బచ్చన్ ను దింపుతున్నావా?
Amitabh Bachchan to Be Part of Prashanth Varma- Mokshagna Film: యావత్ నందమూరి అభిమానులు అందరూ ఎంతో ఎదురుచూస్తున్న సమయం దగ్గరికి వచ్చేస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి అన్ని పనులు పూర్తవుతున్నాయి. మోక్షజ్ఞ ఇప్పటికే మూడు పదుల వయసుకు దగ్గర పడుతున్నాడు ఇంకా ఎప్పుడు ఆయనని హీరోగా లాంచ్ చేస్తారు అంటూ అభిమానుల ఎదురుచూపులు ఫలించే విధంగా మోక్షజ్ఞను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ నెలలోనే మోక్షజ్ఞ […] -
Anchor Rashmi: యాంకర్ రష్మీ ఇంట విషాదం!
Anchor Rashmi Grand Father Passed Away: తెలుగులో ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా తొలుత పలు ప్రయత్నాలు చేసిన ఆమె తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికీ జబర్దస్త్ అంటే రష్మీ, రష్మీ అంటే జబర్దస్త్ అనేలా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమవుతున్న పలు షోస్ కి యాంకరింగ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. […] -
Bhagyashri Borse: ప్చ్.. పాపం… ఏరి కోరి బ్లాక్ బస్టర్ సినిమా నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ!
Bhagyashri Borse Missed Aay for Mr Bachchan Movie: ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కెరీర్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయం ఒకటి తీసుకుని ఇప్పుడు వార్తలలోకి ఎక్కింది భాగ్యశ్రీ బోర్సే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా భాగ్యశ్రీ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ మరాఠీ భామ నిజానికి తెలుగులో మరో సినిమాతో లాంచ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా […] -
Silk Smitha: వేలంలో సిల్క్ స్మిత కొరికిన ఆపిల్.. ఎంత పలికిందో తెలిస్తే షాకే!
Silk Smitha Biten Apple News: తెలుగు ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 90 లలో ఒక ఊపు ఊపిన ఆమె గురించి చాలా మందికి తెలియదు. కనీస చదువు కూడా లేకుండా విజయలక్ష్మి అనే ఒక అమ్మాయి సిల్క్ స్మితగా ఎదిగిన తీరు ఒక బయోపిక్ తీసేలా చేసింది. నటిగా, డాన్సర్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో మలయాళ సినిమాల్లో నటించిన ఆమె తర్వాత […]
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!