Indraja Shakar: పెళ్ళైన నెల రోజులకే విడాకులు.. నటి సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indraja Shankar Opens Up About Negative Comments On Her Marriage: ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ కూతురు ఇంద్రజ వివాహం యావత్ సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచేలా గ్రాండ్ గా జరిగింది. కోలాహలంగా సాగిన ఈ పెళ్లి నెల రోజులు దాటినా పెళ్లికి సంబంధించిన వివాదాలు మాత్రం ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉన్నాయి. ఇందు అని ఇంట్లో వాళ్ళు ముద్దుగా పిలుచుకునే ఇంద్రజ వివాహ వేడుకలు మధురైలో జరిగాయి, ఆ తర్వాత నెల రోజుల క్రితం చెన్నైలో ఘనంగా రిసెప్షన్ జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సంతోషకరమైన వేడుకలు ఎంతో ఘనంగా జరిగినప్పటికీ, వివాహానికి వివాదాలు తప్పలేదు. పెళ్లి అయినప్పటి నుండి అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి.
Guess the Actress: ఈ ఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది!
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ఈ క్రమంలో వాటికి క్లారిటీ ఇవ్వడానికి తాజాగా ఇంద్రజ శంకర్, ఆమె భర్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇంద్రజ తనకు వచ్చిన అసహ్యకరమైన కామెంట్స్ గురించి మాట్లాడింది. నాపై ఎవరో కామెంట్ చేశారని అన్నారు. నేను ఆ వ్యక్తి పేరు మర్చిపోయాను. నేను స్క్రీన్‌షాట్ తీయడం లీడ మర్చిపోయాను. మీరు ఇంకెన్ని రోజులు జంటగా ఇంటర్వ్యూ చేస్తున్నారో చూద్దాం, త్వరలో విడివిడిగా ఇంటర్వ్యూ చేస్తారు.. త్వరలో విడాకులు తీసుకుంటారు’’ అని సదరు వ్యక్తి వ్యాఖ్యానించాడు. నా భర్త నాకు మూడు ముళ్ళు వేశాడు, ఇలాఅనడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అని ఇంద్రజ కామెంట్ చేసింది. ఇంద్రజ తన భర్తతో ఉన్న ఫోటోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేసింది. కొంత మంది నెటిజన్లు ఈ జంట త్వరలో ఇబ్బందులను ఎదుర్కొంటారని, బహుశా విడాకులు తీసుకోవచ్చని కామెంట్ చేశారు. ఇంద్రజ ఈ వ్యాఖ్యలు బాధాకరమని వ్యాఖ్యానించారు. వేరొకరి జీవితంపై అలాంటి తీర్పును ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..