Parineeti Chopra: స్టార్ హీరోయిన్ భర్తకు తృటిలో తప్పిన పెను ప్రమాదం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parineeti Chopra’s Husband, Raghav Chadha Undergoes Eye Surgery In UK: స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా భర్త, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ప్రస్తుతం లండన్‌లో ఉండి కంటికి చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడులు, ఆ తర్వాత అరెస్ట్ చేసి జైలుకెళ్లిన సమయంలో ఆప్ ఎంపీ ఒక్కసారి కూడా కనిపించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే ప్రశ్నను ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను కూడా అడిగితే తీవ్రమైన కంటి సమస్య కారణంగా రాఘవ్ చద్దా లండన్ వెళ్లాల్సి వచ్చిందని ఆప్ నేత బదులిచ్చారు. కంటి ఆపరేషన్ కోసం అక్కడికి వెళ్లారని, ఆలస్యమైతే కంటి చూపు పోయే అవకాశం ఉందని అన్నారు.
50 Years Of Alluri Sitarama Raju: కృష్ణ అల్లూరి సినిమా గురించి ఈ నిజాలు తెలుసా?
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్‌డేట్..!
విలేకరుల సమావేశంలో భరద్వాజ్ మాట్లాడుతూ, రాఘవ్ చద్దా UKలో ఉన్నాడు, అతనికి కంటిలో సమస్య ఉంది, అది చాలా తీవ్రమైనదని నాకు చెప్పారని, ఆలస్యమైతే కంటి చూపు పోయేదని కూడా అన్నారు. ఎన్నికల ప్రచారానికి గైర్హాజరు కావడంపై వస్తున్న ఆరోపణలను ఖండించిన భరద్వాజ్, ‘రాఘవ్ చద్దా చికిత్స కోసం అక్కడికి వెళ్లాడు. నా శుభాకాంక్షలు అతనికి ఉన్నాయి, త్వరలోనే కోలుకుని ప్రచారంలో పాల్గొంటారు అని పేర్కొన్నాడు. గత నెలలో రాఘవ్ చద్దా బ్రిటన్ పర్యటన వివాదంలో చిక్కుకుంది, ఖలిస్తాన్ వేర్పాటువాదం – సోషల్ మీడియాలో భారత వ్యతిరేక భావాలను సమర్థించిన బ్రిటిష్ లేబర్ ఎంపీ ప్రీత్ కె గిల్‌ను కలుసుకున్నాడు. రాఘవ్ చద్దా తన భార్య, నటి పరిణీతి చోప్రాతో కలిసి లండన్ వెళ్లారు. భార్య పరిణీతి తిరిగి వచ్చింది, కానీ రాఘవ్ చికిత్స కారణంగా అక్కడే ఉండిపోయాడు.
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?