72 ఏళ్ల మెగా స్టార్ మమ్ముట్టితో సమంత నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ కలిసి నటించిన ఈ గోల్డ్ లోన్ ప్రకటన తరువాత ఆమెకు ఒక సినిమాలో మమ్ముట్టి రోల్ ఆఫర్ చేశాడని ప్రచారం జరుగుతోంది.
lokesh kanagaraj shruti haasan starring album song inimel Promo Goes Viral: దర్శకుడిగా తమిళ్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆన్-స్క్రీన్ డెబ్యూ ‘ ఇనిమెల్ సాంగ్’ ప్రోమో వీడియో విడుదలైంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద కమల్ హాసన్ నిర్మించగా ఈ పాటకు ఆయన కుమార్తె, నటి శృతి హాసన్ సంగీతం అందించారు. ఈ ప్రోమోలో చూస్తే శ్రుతి-లోకేష్ కనగరాజ్ ల కెమిస్ట్రీ […]
Naslen K Gafoor in Wikipedias Top 10 Most Viewed South Indian Actors february: గత నెల, ఫిబ్రవరిలో, వికీపీడియాలో అత్యధికంగా శోధించిన ప్రముఖుల జాబితాలో ప్రేమలు హీరో నాస్లిన్ ఉండడం హాట్ టాపిక్ అయింది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన పది మంది స్టార్స్ లో, నాస్లిన్ మూడవ స్థానంలో ఉన్నారు. తమిళ స్టార్ హీరేమో విజయ్ మొదటి స్థానంలో ఆ తరువాతి స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఇక నాస్లిన్ కి […]
సంతోష్ వర్కి తాజా వీడియోలో నటి మీనా గురించి మాట్లాడారు. ఈ మధ్యనే భర్తను కోల్పోయిన నటి మీనాకు జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సంతోష్ వర్కి తెలిపారు.
Rakshit Attluri, Komalee’s “Sasivadane ” grand release on April 19: ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘శశివదనే’, గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించారు. . గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించగా ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా […]
Maa Annayya Serial Produced by Mythri Movie Makers to Telecast in Zee Telugu: ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్‌ను అందిస్తున్న జీ తెలుగు మరో సరికొత్త సీరియల్ తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం, కుటుంబ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ‘మా అన్నయ్య’. ఈ సీరియల్లో అన్నాచెల్లెళ్ల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్త కోణంలో చూపించనున్నారు. మా […]
Doctor Babu Nirupam Sent a TV to his lady fan to Watch Karthika Deepam: స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ బాబు అనే పాత్రలో నిరుపమ్, వంటలక్క అనే పాత్రలో ప్రేమి విశ్వనాధ్ నటించిన ఈ సీరియల్ కొన్నేళ్ల పాటు టీవీ సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో టాప్ లో నిలిచింది. ఇక ఈ సీరియల్ […]
Tillu Square Director Mallik Ram Interview: ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. […]
Sanjay Dutt as Villian to Ram Charan in RC16: రామ్ చరణ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16 సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, శంకర్, సుకుమార్ సహ, అల్లు అరవింద్ వంటి వాళ్ళు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు తమకు కలిగిన అనుభూతిని రెహమాన్ సహా పలువురు పంచుకున్నారు. […]